Alight Recruitment 2026:
Alight company ద్వారా మనకి Associate – Operations అనే అనే జాబ్స్ కి సంబంధించిన కొత్త నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది.
Any Degree అర్హతలు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకుని ఛాన్స్ అయితే ఉంది.
Job Role :
- అసోసియేట్ గా మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే గనుక మనకు కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేసినటువంటి రోజువారి పనులు చేయవలసి ఉంటుంది.
- మీరు ఆధార్ టీం మెంబెర్స్ తో పాటు కలిపి పని చేస్తూ ఉండి ఉత్సవలుగా మరియు టీం తో పాటు కూడా పని చేయవలసి ఉంటుంది
- ప్రాపర్ డాక్యుమెంటేషన్ అనేది మీరు చేయవలసి ఉంటుంది
- ఇచ్చినటువంటి వర్క్ అంతా కూడా మీరు లాజికల్ రీజనింగ్ మరియు క్రిటికల్ థింకింగ్ అనేది ఉపయోగించి ఆక్టివేట్ గా చేయవలసి ఉంటుంది
Requirements :
- బ్యాచులర్స్ డిగ్రీ అనేది కంపల్సరీ ఉండాలి
- కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి
- ఉదయం మరియు సాయంత్రం కూడా మీరు వర్క్ చేయవలసి ఉంటుంది
- బేసిక్ కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. Ms office ప్రధానంగా తెలిసి ఉండాలి
Apply process :
ముందుగా మీరు అఫీషియల్ వెబ్సైట్లో డీటెయిల్స్ అనేవి తెలుసుకొని మీరు దీనికి సంబంధించినటువంటి ప్రాసెస్ అనేది తెలుసుకున్న తర్వాత అప్లై చేయొచ్చు.