1979 జాబ్స్ విడుదల || DSSSB 1979 Vacancies Out 2026 || Central Govt Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

DSSSB 1979 Vacancies Out 2026:

Delhi Subordinate Services Selection Board – DSSSB ద్వారా మనకి TGT & Other జాబ్స్ కి నోటిఫికేషన్ వచ్చింది.

June 16th – July 15th వరకు కూడా మీరు apply చేసే chance ఉంది.

Organisation :

Delhi Subordinate Services Selection Board – DSSSB అనే సంస్థ నుంచి ఇప్పుడే మనకు అధికారికంగా బంపర్ నోటిఫికేషన్ రావడం జరిగింది.

Age:

Delhi Subordinate Services Selection Board – DSSSB సంబంధించి మనం చూసుకున్నట్లయితే 18 నుంచి 30 సంవత్సరాల మధ్యలో వయసు ఉన్న వారు ఎవరైనా పర్వాలేదు అప్లై చేయొచ్చు.

Qualification :

Delhi Subordinate Services Selection Board – DSSSB సంబంధించి మనం చూసుకున్నట్లయితే కనుక Degree, BE, BTECH వంటి అర్హతలు తో apply చేయచ్చు.

Vacancies :

Delhi Subordinate Services Selection Board – DSSSB ద్వారా మనకి TGT – computer science , IT Assistant, Junior Scientific Assistant అనే జాబ్స్ ఉన్నాయి.

Salary :

Delhi Subordinate Services Selection Board – DSSSB సంబంధించి ₹30,000/- నెల జీతం ఇవ్వడం జరుగుతుంది.

Selection process :

Delhi Subordinate Services Selection Board – DSSSB సంబంధించిన జాబ్స్ ఎలక్షన్లో చూసుకున్నట్లయితే మనకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష – CBT 200 మార్కులకు పెడతారు అయితే రెండు గంటలు సమయం ఇవ్వడం జరుగుతుంది.

జనరల్ అవేర్నెస్ రీజనింగ్ అర్థమెటిక్ ఇంగ్లీషు హిందీ వంట టాపిక్స్ అనేవి ఇందులో మీకు ఉంటాయి.0.25 నెగిటివ్ మార్కులు అనేది కూడా ఉంటాయి. ఇది కంప్లీట్ అయితే స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది.

Important Dates :

Delhi Subordinate Services Selection Board – DSSSB అండ్ నుంచి మనకి అధికారికంగా రిలీజ్ చేసిన నోటిఫికేషన్ కి మీరు అప్లై చేయాలంటే june 16 నుంచి జూలై 15 వరకు అప్లై చేయొచ్చు.

Apply process :

Delhi Subordinate Services Selection Board – DSSSB సంబంధించిన అప్లై చేయడానికి అఫీషియల్ Website ఓపెన్ చేసుకున్న అప్లై చేయొచ్చు.

Official Notification

Apply Form

Leave a Comment

error: Content is protected !!