2700 పోలీస్ జాబ్స్ || AP Police Constable Recruitment 2026 || Latest Jobs in Telugu

AP Police Constable Recruitment 2026:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ ఉద్యోగాలు భర్తీకి సంబంధించి హోం మంత్రి అనిత చాలా అంటే చాలా పెద్ద గుడ్ న్యూస్ అయితే ఇప్పుడే చెప్పడం జరిగింది.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

మనకు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే వచ్చే నెలలోనే జాబ్ క్యాలెండర్ ద్వారా 200700 కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్లు హోం మంత్రి అనిత చెప్పడం జరిగింది.

రాష్ట్రంలో చూసుకుంటే సైబర్ నేరాలను ఎదుర్కోవాలి అలాగే వారు రూమ్స్ ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ఆవిడ అయితే చెప్పింది.

12th / Any Degree అర్హత కలిగి ఉన్న వారందరూ కూడా ఈ యొక్క కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించి దరఖాస్తులనేవి పెట్టుకునేందుకు అవకాశం ఇవ్వడం జరిగింది.

వీటికి చారుగానే మీకు 35 వేలకు పైగానే జీతం పొందొచ్చు. కావున ఎవరైతే కానిస్టేబుల్ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా శుభవార్తగా చెప్పొచ్చు. వీటికి సంబంధించి మనకి కచ్చితంగా ప్రిపరేషన్ చేసిన వాళ్ళకి మంచిగా జాబ్ కూడా వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది.

వీటికి సంబంధించిన ఫుల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఏ తేదీ నుంచి ఏదైతే వరకు దరఖాస్తులు అనేవి పెట్టుకోవాలి అనే అంశం మనకి క్లియర్ గా తెలుస్తుంది.

సెలక్షన్ల చూసుకుంటే మనకు ప్రిలిమ్స్ పరీక్ష ఉంటుంది దానితోపాటు మీకు ఈవెంట్లు అయితే ఉంటాయి అందులో మీకు ఏంటంటే రన్నింగ్ ఇటువంటివి అయితే చెక్ చేయడం జరుగుతుంది మీరు ప్రాపర్ గా ముందుకు వెళ్లినట్లైతే గనుక తర్వాత మీకు మెయిన్స్ పరీక్ష అనేది ఉంటుంది.

Official Website

Leave a Comment

error: Content is protected !!