AP District Court Jobs Out 2026:
ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులందరికీ కూడా జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ విశాఖపట్నంలో పని చేయడానికి సంబంధించిన ఆఫీస్ సబార్డినేట్ మరియు వాచ్మెన్ కం స్వీపర్, రికార్డు అసిస్టెంట్, టైపిస్టుగా మెసేజ్ స్టెంట్ వంటి ఔట్సోర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదలైంది.
ఈ యొక్క ఉద్యోగాలకే స్పెషల్ విషయం ఏంటంటే ఏ విధమైనటువంటి పరీక్ష అనేది లేకుండానే డైరెక్ట్ గా జాబ్ సెలక్షన్ అనేది తెలుగు భాష వచ్చినటువంటి అభ్యర్థులకు ఇవ్వడం జరుగుతుంది.7th పాస్ అయినటువంటి అమ్మాయిలు అబ్బాయిలు ఎవరైనా కూడా అప్లై చేసుకుని వెసులుబాటు మనకు ఇవ్వడం జరిగింది. కనీసం 18 నుంచి 42 సంవత్సరాల మధ్యలో వయసు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకునే ఛాన్స్ కూడా ఇవ్వడం జరిగింది.
ఇలాంటి అవకాశం అనేది చాలా అంటే చాలా అరుదుగా వస్తూ ఉంటుంది కావున ఎవరికైతే తక్కువ క్వాలిఫికేషన్ తో కనీస వేతనం పొందాలి అని ఉద్దేశంతో ఎదురు చూస్తూ ఉంటారో వారు అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. జీతాలు అనేవి ఇక్కడ మనకు 15 వేల రూపాయల నుంచి జీతాలు అయితే మొదలవుతూ ఉంటాయి.
Organisation :
జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ విశాఖపట్నంలో పనిచేయడానికి సంబంధించి ఈ ఒక జాబ్స్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది.
Age:
ఈ యొక్క జిల్లా కోర్టు ఉద్యోగాలకు అప్లై చేసుకుని క్యాండిడేట్ కి కచ్చితంగా 18 సంవత్సరాలు కనీసం ఉండాలి గరిష్టంగా 42 సంవత్సరాలు వయస్సు కలిగి ఉన్నట్లయితే కనుక అప్లై చేసుకుని ఛాన్స్ ఉంటుంది.
Qualification :
ఈ కోర్టు ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవాలంటే 7th / 10th / 12th / Degree అర్హతలు ఉండి ఉంటే కనుక మీరు ఇందులో విడుదల చేసినా మల్టిపుల్ జాబ్స్ కి అప్లై చేయొచ్చు.
Vacancies :
ఈ జిల్లా కోర్టులో పనిచేయడానికి సంబంధించి ఆఫీస్ సబార్డినేట్ మరియు వాచ్మెన్ కం స్వీపర్, రికార్డు అసిస్టెంట్, టైపిస్టుగా మెసేజ్ స్టెంట్ వంటి ఔట్సోర్సింగ్ జాబ్స్ అనేవి ప్రధానంగా విడుదల చేశారు.
Salary :
ఈ యొక్క జిల్లా కోర్టు ఉద్యోగాలకు సంబంధించి మీరు చూసుకున్నట్లయితే జీవితం అనేది ₹15000/- to ₹18500/- మధ్యలో మీకైతే ఇవ్వడం జరుగుతుంది.
Selection process :
ఈ యొక్క ఉద్యోగాలకే మనకు ఏ విధమైనటువంటి జన్మ అనేది లేకుండా డైరెక్ట్ గా మీకు మెరిట్ ఆధారంగా సెలక్షన్ చేయడం జరుగుతుంది. తర్వాత ఎవరైతే సెలెక్ట్రా వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది.
Important Dates :
ఈ యొక్క జిల్లా కోర్టు తీయకండి మీరు అప్లై చేయాలి అంటే కనుక మీరు సమర్పించడానికి సంబంధించి జూన్ 24 సాయంత్రం 5:00 వరకు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగింది.