AP Inter Supplementary Results 2026:
ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ సప్లమెంటరీ ఫలితాలు అయితే ఇప్పుడు అధికారికంగా విడుదల అయిపోయాయి.
X – Twitter వేదికగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు అనేవి విడుదల చేయడం జరిగింది.
BIEAP అధికారిక వెబ్సైట్లో మీకు ఫలితాలకు సంబంధించినటువంటి ఆప్షన్ ఉంటుంది దాని పైన క్లిక్ చేసి మీ వివరాలు నమోదు చేసుకొని మీరు చాలా సింపుల్ గా ఫలితాలు చెక్ చేయొచ్చు.
HALL TICKET నెంబర్ ఎంటర్ చేయగానే మీకు ఫలితాలు అయితే డిస్ప్లే అయితే కావాలంటే స్క్రీన్ షాట్ చేసుకోవచ్చు లేదంటే ప్రింట్ కూడా తీసుకోవచ్చు. ఈ యొక్క ఎగ్జామ్స్ అనేవి మే 21వ తేదీ నుంచి జూన్ 4వ తేదీ వరకు కూడా జరిగాయి.