అంగన్వాడి 15,982 జిల్లాల వారి వేకెన్సీస్ || Anganwadi District Wise Vacancies List 2026 || 10th Base Anganwadi Jobs 2026

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Anganwadi District Wise Vacancies List 2026:

తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 33 జిల్లాలలో భాగంగా 15982 అంగన్వాడీ పోస్టులకు సంబంధించిన Anganwadi District Wise Vacancies List 2026 విడుదలైంది. జిల్లాల వారీగా వేకెన్సీస్ అనేవి కూడా వచ్చాయి.

Anganwadi District Wise Vacancies List 2026

Anganwadi District Wise Vacancies List 2026 లో భాగంగా మనకు అంగనవాడి హెల్పర్ మరియు అంగనవాడి టీచర్ అనే జాబ్స్ విడుదల చేశారు. 10th / 12th  విద్య అర్హత కలిగి ఉన్న వారందరూ కూడా ఈ యొక్క జాబ్స్ కి అప్లై చేయొచ్చు. అయితే స్థానికంగా ఉన్నటువంటి మహిళలకి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది.

18 నుంచి 35 సంవత్సరాలు వయసు కలిగి ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో పెళ్లైన వారు పెళ్లి కాని వారు కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికి కూడా శుభవార్తగా చెప్పొచ్చు.

 ఈ యొక్క అంగన్వాడి జాబ్స్ కి మీరు అప్లై చేయాలంటే మీ జిల్లాకు సంబంధించిన వేకెన్సీస్ కి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎన్నడూ లేని విధంగా ఈ సారి మనకే మీ అమ్మకా విధానంలో కొన్ని మార్పులు చేర్పులు చేశారు. గతంలో చూసుకున్నట్లయితే ఏ విధమైన పరీక్ష అనేది లేకుండా డైరెక్ట్ గా సెలెక్ట్ చేసేవారు స్థానికంగా ఉన్నటువంటి మహిళలందరికి.

ఈసారి మాత్రం ఆ విధంగా కాకుండా కచ్చితంగా ఇంటర్వ్యూ అనేది నిర్వహిస్తున్నారు.. ఇంటర్వ్యూలో మంచి పర్ఫామెన్స్ చేసినవాళ్లు అలాగే మీకు 10వ తరగతి లేదా ఇంటర్మీడియట్ లో మంచి మార్కులు వచ్చినట్లయితే మీకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది.. ఒకవేళ సంబంధిత జిల్లాలో స్థానికంగా ఉన్న మహిళలు ఎక్కువ చదువు చదవకపోతే అప్పుడు మాత్రం తక్కువ అర్హతలతో కూడా నియమించుకుంటామని నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది.

Age:

 ఈ యొక్క Anganwadi District Wise Vacancies List 2026 ఉద్యోగాలకు కనీసం 18 సంవత్సరాల నుంచి గరిష్టంగా మీకు 35 సంవత్సరాలు వయస్సు కలిగి ఉన్నటువంటి స్థానికంగా ఉన్న మహిళలు ఎవరైతే ఉన్నారో వారు అయితే అప్లై చేయొచ్చు.

SC, ST/ OBC  – 5 Years

OBC – 5 Years

ICDS Anganwadi Recruitment 2026

AP DCHS Notification 2026

Qualification :

అంగన్వాడి హెల్పర్ – 10th Pass

 అంగన్వాడి టీచర్ – 12th / Inter Pass

Salary : 

ఈ Anganwadi District Wise Vacancies List 2026 జాబ్స్ కి ₹11500/-  చప్పన మీకు నెలకు జీతం అయితే ఇవ్వడం జరుగుతుంది.

Vacancies : 

 

జిల్లా Teacher సపాయుకులు – Helper
ఆసిఫాబాద్  182 452
మంచిర్యాల 110 398
పెద్దపల్లి 56 252
భూపాలపల్లి 50 133
ములుగు 95 319
ఆదిలాబాద్ 176 628
నిర్మల్ 80 435
నిజామాబాద్ 80 601
జగిత్యాల 70 352
కరీంనగర్ 56 230
సిరిసిల్ల 57 181
సిద్ధిపేట 84 271
మెదక్ 63 345
కామారెడ్డి 106 445
కొత్తగూడెం 192 1,033
ఖమ్మం 136 655
మహబూబాబాద్ 116 478
వరంగల్ 63 289
హనుమకొండ 71 240
సూర్యాపేట 84 321
నల్గొండ 148 688
యాదాద్రి భువనగిరి 62 270
జగగాం 27 187
మెద్చల్ 64 227
హైదరాబాద్ 183 402
రంగారెడ్డి 137 611
సంగారెడ్డి 80 416
వికారాబాద్ 94 399
మహబూబ్‌నగర్ 62 364
నారాయణపేట 32 196
గద్వాల 65 308
వనపర్తి 47 203
నాగర్‌కర్నూల్ 162 553

 

Selection process :

ఈ యొక్క Anganwadi District Wise Vacancies List 2026 ఉద్యోగాలకు పరీక్ష లాంటిది లేకుండా ఇంటర్వ్యూ ఆధారంగా ఈ సారి సెలక్షన్ చేస్తున్నారు. గతంలో చూసుకుంటే అంగన్వాడి జాబ్స్ కి ఏ విధమైన పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ లేకుండానే సెలెక్షన్ ఉండేది కానీ ఈసారి కొన్ని మార్పులు చేశారు కావున మనకి ఈసారి కచ్చితంగా ఇంటర్వ్యూ అనేది ఉంటుంది ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన తర్వాత మీకు పదవ తరగతి ఇంటర్మీడియట్ లో మీ యొక్క మార్పులను ఆధారంగా చేసుకొని మీకు జాబ్ లోకి తీసుకోవడం జరుగుతుంది.

Important Dates : 

Apply Start : 22nd June

Apply End : July Ending (Check Notification) – చివరి తేదీ అనేది ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క విధంగా ఉంది కాబట్టి నోటిఫికేషన్ చెక్ చేయండి.

Apply process :

  • ముందుగా మీరు అధికారిక వెబ్సైట్ అనేది సందర్శించండి.
  •  మీకే అక్కడ నోటిఫికేషన్ తాలూకు డీటెయిల్స్ అనేవి కనిపిస్తాయి
  •  అప్లికేషన్ ఫామ్ అయితే కనిపిస్తుంది దాన్ని ఫిల్ చేసి సబ్మిట్ చేయాలి.

Apply Online

Official Notification

Official Notification – English

Leave a Comment

error: Content is protected !!