ఆంధ్ర బ్యాంకులో 7002 జాబ్స్ || IBPS CRP PO Recruitment 2026 || Central Govt Jobs 2026

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

IBPS CRP PO Recruitment 2026:

ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ – IBPS లో భాగంగా 7002 ప్రొఫెషనల్ ఆఫీసర్ – PO  జాబ్స్ కోసం ఇప్పుడే మంచి IBPS CRP PO Recruitment 2026 వచ్చింది.

Join Whatsapp Channel

IBPS CRP PO Recruitment 2026

IBPS ఉద్యోగం మా లక్ష్యం అని ఎవరైతే చూస్తున్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా సువర్ణ అవకాశంగా చెప్పొచ్చు. మనకు ఇందులో 6715  సాధారణ పోస్టులతో పాటు ఫిసికల్ ఏర్పడడానికి సపరేట్ వేకెన్సీస్ ఇచ్చారు కాబట్టి మొత్తంగా మనకు 7002 వేకెన్సీస్ ఉన్నాయి.

మరి ఈ పోస్టులకు మీరు అప్లై చేయాలంటే జూలై 1st తేదీ నుంచి జూలై 21 వరకు మీరు అయితే అప్లై చేయడానికి ఛాన్స్ ఇవ్వడం జరిగింది. దరఖాస్తు పెట్టాలంటే కనీసం 20 సంవత్సరాలు ఉండాలి గరిష్టంగా చూసుకుంటే 30 సంవత్సరాలు ఉండాలి.

 దీనికి అప్లై చేయడానికి కనీసం నీకు Any Degree అర్హత ఉన్నటువంటి వారు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ దేశవ్యాప్తంగా ఉన్న వాళ్ళు ఏ స్టేట్ కి చెందినటువంటి వారైనా కూడా అప్లై చేసుకోవచ్చు.. నేను సంబంధించిన జాబ్ సెలక్షన్ అమౌంట్ ఉందంటే అట్లా చేస్తున్న వాళ్ళందరికీ కూడాను మొదట మీకు ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంటుంది దాంట్లో పాస్ అయితే అప్పుడు మీకు మెయిన్స్ పరీక్ష ఉంటుంది అది కూడా పాస్ అయితే వెరిఫికేషన్ ఉంటుంది. అంతేకాకుండా మీకు ఇంటర్వ్యూ మెడికల్ చెక్ అప్ కూడా ఆధారంగా ఉంటాయి.

Organisation :

ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ – IBPS నుంచి మనకి అధికారికంగా PO  అనే పర్మినెంట్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి కొత్త నోటిఫికేషన్ వచ్చేసింది. ఎంతో మంది నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఎవరైతే అటువంటి వాళ్ళు ఉన్నారో సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం అది కూడా బ్యాంకింగ్ రంగంలో స్టార్ట్ చేద్దామనుకుంటే కనుక ఈ జాబ్స్ అనేది పర్ఫెక్ట్ గా ఉపయోగపడతాయి.

Vacancies :

IBPS  – ప్రొఫెషనరీ ఆఫీసర్ విభాగంలో 7002 టోటల్ వేకెన్సీస్ అయితే విడుదల చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో మనకి పర్మినెంట్ జాబ్స్ అని చెప్పాలి.

గ్రామీణ ప్రాంతీయ బ్యాంకులో 745 జాబ్స్ 

IOCL Apprentice Recruitment 2026 

CSIR CMERI Recruitment Out 2026

Age:

ఈ IBPS CRP PO Recruitment 2026 జాబ్ కి కనీసం 20 నుంచి 30 సంవత్సరాలు మధ్యలో వయసు కలిగి ఉన్న అమ్మాయిలు అబ్బాయిలు ఎవరైనా కూడా అప్లై చేయొచ్చు. రిజర్వేషన్ క్రింది విధంగా ఉంటుంది గమనించాలి.

SC, ST – 5 Years

OBC – 3 Years

PWD – 10 Years

Salary :

₹48480/-

Qualification :

ఈ జాబ్స్ కూడా అప్లై చేయడానికి సంబంధించి కనీసం నీకు Any Degree  అర్హతలు కలిగి ఉన్న వారు ఎవరైనా పర్వాలేదు అప్లై చేయొచ్చు.ఈ ఉద్యోగాలకు Any Degree కనీస విద్యార్హతగా కలిగి ఉన్నటువంటి క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేయొచ్చు. 21 – 07 – 2026  నాటికి తప్పనిసరిగా మీకు ఈ క్వాలిఫికేషన్ అనేది ఉండవలసి ఉంటుంది. మీరు అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు కూడా గ్రాడ్యుయేషన్ లో మీకు ఎంత పర్సంటేజ్ వచ్చిందని అడుగుతున్నారు అది కూడా మీకు తెలిసి ఉండాలి.

Selection process :

ఈ IBPS CRP PO Recruitment 2026 జాబ్స్ కి మొదట ప్రిలిమ్స్ పరీక్ష అనేది ఉంటుంది. కంప్లీట్ అయి పాస్ అయిన వాళ్ళకి మెయిన్స్ పరీక్ష ఉంటుంది. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. మెడికల్ షాప్ కప్ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ తో పాటు ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. ఎవరి లిఫ్ట్ అయితే ఫైనల్ మెరిట్ లిస్టులో ఉంటుందా వాళ్ళు సెలెక్ట్ అవుతారు.

Important Dates :

Apply Start : July 1st

Apply End : July 21st 

IBPS CRP PO Recruitment 2026

Apply process :

  • IBPS అధికారిక బ్యాంకింగ్ వెబ్సైట్ ఓపెన్ చేయండి
  • PO జాబ్స్ యొక్క IBPS CRP PO Recruitment 2026 చదవండి
  • అన్ని సర్టిఫికెట్లు కలిగి ఉన్నటువంటి వారెవరైతే ఉన్నారో ఆన్లైన్లోనే అప్లై చేయొచ్చు.

Official Notification

Apply Online

Official Website

Leave a Comment

error: Content is protected !!