IBPS CRP SPL Specialist Officer Recruitment 2026:
ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ – IBPS లో భాగంగా 745 జాబ్స్ కోసం ఇప్పుడే మంచి IBPS CRP SPL Specialist Officer Recruitment 2026 వచ్చింది.

ఈ ఒక IBPS CRP SPL Specialist Officer Recruitment 2026 ద్వారా మనం చూసుకున్నట్లయితే కనుక CRP SPL – XVI పోస్టులు అనేవి మనకి మంచి వేకెన్సీస్ తో వచ్చాయి. ఈ జాబ్స్ కి ఇండియన్స్ డిజైన్స్ ఎవరైనా పర్వాలేదు అనగా మన ఆంధ్ర వాళ్ళు కానీ తెలంగాణ అవలేదని అమ్మాయిలు అబ్బాయిలు ఎవరైనా కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది.
వీటికి సంబంధించిన దరఖాస్తులు మీరు పెట్టుకోవాలి అనుకుంటే గనక జులై 1వ తేదీ నుంచి జూలై 21వ తేదీ వరకు కూడా మీరు అయితే పెట్టొచ్చు. ₹56100/- నెలవారి జీతాలు అనేవి మనకు ఇవ్వడం జరుగుతుంది.Any Degree అర్హతలు కనీసం ఎవరికైతే ఉంటాయో అటువంటి వారు ఎవరైనా కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. జాబ్స్ ఎలక్షన్ లో భాగంగా ఒక Exam మీకు నిర్వహించే దాని ద్వారానే మీకు సెలక్షన్ ఉంటుంది.
Organisation :
ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ – IBPS నుంచి మనకి అధికారికంగా ఈ ఒక జాబ్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఎవరైతే అవకాశం ఉందో వారందరూ కూడా ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ నుంచి విడుదల చేసినటువంటి జాబ్స్ కి సంబంధించిన దరఖాస్తులు అనేవి పెట్టొచ్చు.
Vacancies :
CRP SPL – XVI విభాగంలో మొత్తం మనకి 745 పోస్టులకు సంబంధించిన స్పెషలిస్ట్ ఆఫీసర్ అనే జాబ్స్ విడుదల చేశారు.
IT Officer (Scale I), Agricultural Field Officer (Scale I), Rajbhasha Adhikari (Scale I), Law Officer (Scale I), HR/Personnel Officer (Scale I), Marketing Officer (Scale I) అనిమల్టిపుల్ జాబ్స్ అనేది ఇందులో మనకు అందుబాటులో అయితే ఉన్నాయి.
CSIR CMERI Recruitment Out 2026
Age:
ఈ IBPS CRP SPL Specialist Officer Recruitment 2026 జాబ్ కి అప్లై చేయాలి అంటే కనీసం 20 నుంచి 30 సంవత్సరాలు మధ్యలో వయసు ఉన్నవారు ఎవరైనా అప్లై చేసే ఛాన్స్ ఉంటుంది.
SC, ST – 5 Years
OBC – 3 Years
Salary :
₹56,100/-
Qualification :
IT Officer (Scale-I) –
- a) 4 year Engineering/ Technology Degree in Computer Science/ Computer Applications/ Information Technology/ Electronics/ Electronics & Telecommunications/ Electronics & Communication/ Electronics & Instrumentation OR b) Post Graduate Degree in Electronics/ Electronics & Tele Communication/ Electronics & Communication/ Electronics & Instrumentation/ Computer Science/ Information Technology/ Computer Applications OR Graduate having passed DOEACC ‘B’ level
Agricultural Field Officer (Scale I) –
4 year Degree (graduation) in Agriculture/ Horticulture/Animal Husbandry/ Veterinary Science/ Dairy Science/ Fishery Science/ Pisciculture/ Agri. Marketing & Cooperation/ Co-operation & Banking/ Agro- Forestry/Forestry/ Agricultural Biotechnology/ B.Tech Biotechnology/ Food Science/ Agriculture Business Management/ Food Technology/ Dairy Technology/ Agricultural Eng
Rajbhasha Adhikari (Scale I) –
Post Graduate Degree in Hindi with English as a subject at the degree (graduation) level OR Post graduate degree in Sanskrit with English and Hindi as subjects at the degree (graduation) level.
Law Officer –
A Bachelor Degree in Law (LL.B)
HR/Personnel Officer –
Graduate and Two Years Full time Post Graduate degree or Two Years Full time Post Graduate diploma in Personnel Management / Industrial Relations/ HR / HRD/ Social Work / Labour Law.*
Marketing Officer –
Graduate and Two Years Full time MMS (Marketing)/ Two Years Full time MBA (Marketing)/ Two Years Full time PGDBA / PGDBM/ PGPM/ PGDM with specialization in Marketing *
Selection process :
Prelims :
IBPS CRP SPL Specialist Officer Recruitment 2026 లో మొత్తం నీకు 100 ప్రశ్నలు 120 మార్కులకు ఉంటుంది. ఇందులో మీకు మొత్తం సమయం 80 నిమిషాలు ఇస్తారు.
English, రీజనింగ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ప్రొఫెషనల్ నాలెడ్జ్ టాపిక్స్ అనేది చదువుకోవాలి,

Mains :
English, ప్రజెంట్, క్వాంటిటీటివ్ ఆప్టిట్యూడ్, ప్రొఫెషనల్ నాలెడ్జ్, డిస్క్రిప్టివ్ పేపర్ ఇంగ్లీష్.
ఇందులో మీకు 150 ప్రశ్నలు 200 మార్కులకు ఉంటుంది. 125 నిమిషాలు సమయం ఇవ్వడం జరుగుతుంది.

Important Dates :
Apply Start : July 1st
Apply End : July 21st
Apply process :
- IBPS వారి యొక్క అధికారిక బ్యాంకింగ్ వెబ్సైట్ ఓపెన్ చేయండి
- అందులో IBPS CRP SPL Specialist Officer Recruitment 2026 డీటెయిల్స్ అనేవి క్షుణ్ణంగా చదవండి
- మీకు ఒకవేళ అర్హతలు ఉన్నట్లయితే గనక మీరు అప్లై ఆన్లైన్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేయాలి
- అక్కడే మీకు అప్లై లింక్ ఉంటుంది ఆ యొక్క డీటెయిల్స్ అన్ని ఫీల్ చేసి సబ్మిట్ చేయొచ్చు