Anganwadi AWT AWH Recruitment 2026:
అంగన్వాడీలో పనిచేయడానికి 15982 పోస్టులకు సంబంధించి మరొక కొత్త చెల్లరీ సంబంధించిన Anganwadi AWT AWH Recruitment 2026 వచ్చేసింది.

ములుగు జిల్లా పరిధిలో ఖాళీగా ఉన్నటువంటి అంగన్వాడీ పోస్టులకు నోటిఫికేషన్ వచ్చింది. అయితే ఇప్పటికే మనకి మహబూబ్నగర్, జోగులాంబ గద్వాల్, నల్గొండ సంబంధించినటువంటి నోటిఫికేషన్ తో పాటు పెద్దపల్లి కూడా రావడం జరిగింది.. ఈరోజు మళ్లీ ములుగు జిల్లాలో కూడా నోటిఫికేషన్ వచ్చేసింది.
Anganwadi AWT AWH Recruitment 2026 కి స్థానికంగా ఉన్నటువంటి మహిళలు ఎవరైనా పర్వాలేదు అనగా వాళ్లకి పెళ్లి అయినా పెళ్లి కాకపోయినా పర్వాలేదు ఆడవారందరికీ అవకాశం ఇచ్చారు. కనీసం 18 సంవత్సరాల నుండి విరిష్టంగా 35 సంవత్సరాలు వయస్సు కలిగి ఉన్న వారందరికీ కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది.
10th / Inter కనీసం విద్యార్హత కలిగి ఉన్న వారు ఎవరైనా పర్వాలేదు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో సెలక్షన్ DSC ద్వారా జరుగుతుంది. విటమిన్ ఎగ్జామ్ లేదు కానీ నీకు ఇంటర్వ్యూ ఉంటుంది.
Full Interview Material in App
Organisation :
అంగన్వాడి ములుగు జిల్లాకు సంబంధించిన పని చేయడానికి ఒక జాబ్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది.. అంగన్వాడీ అనేది ఒక ఉద్యోగం లేక కాకుండా సమాజ సేవ లెక్క మనం తీసుకోవాలి.
Vacancies :
అంగన్వాడీ టీచర్ – 31
హెల్పర్ – 85
టోటల్గా చూసుకుంటే ఇందులో భాగంగా మనకు 116 వేకెన్సీస్ అనేది విడుదల చేయడం జరిగింది.
Age:
ఈ Anganwadi AWT AWH Recruitment 2026 జాబ్ కి కనీసం 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్యలో వయస్సు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయొచ్చు. 1 – 7 – 2026 నాటికి తప్పనిసరిగా మీకు కలిగి ఉండాలి.
Salary :
ఈ ఉద్యోగాలకు ఎవరైతే సెలెక్ట్ అయిన మహిళలు ఉన్నారా వాళ్లకి క్రింది విధంగా జీతాలు ఉంటాయి.
అంగన్వాడీ టీచర్ – ₹11,500/-
హెల్పర్ – ₹9000/-
Qualification :
ఈ Anganwadi AWT AWH Recruitment 2026 జాబ్స్ కోసం మీరు Apply చేద్దామనుకుంటే 10th / Inter విద్య రహత కలిగి ఉన్న వారు ఎవరైనా పర్వాలేదు. అప్లై చేసుకుని ఛాన్స్ ఉంటుంది.
Selection process :
ఈ జాబ్స్ కి జాబ్ సెలక్షన్ లో భాగంగా మనకు ఏ విధమైన ఎగ్జామ్ అనేది లేకుండా కేవలం గంటలో మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా జాబ్ సెలక్షన్ ఉంటుంది.
ఇంటర్మీడియట్ మార్కులు – 70
ఇంటర్వ్యూ మార్కులు – 10
Others – 20
Important Dates :
Apply Start : July 1st
Apply End : July 15th
Apply process :
- అంగన్వాడి టీచర్ మరియు అంగన్వాడి హెల్పర్ ఉద్యోగాలకు మీరు దరఖాస్తులు పెట్టుకోవాలంటే స్థానికులు అయినటువంటి మహిళలు మాత్రమే దరఖాస్తుల పెట్టాలి
- Official వెబ్సైట్ ఓపెన్ చేసి దరఖాస్తులు పెట్టొచ్చు.