గురుకుల పాఠశాలలో జాబ్స్ || Gurukulam School Warden Notification 2026 || Latest Jobs in Telugu

Gurukulam School Warden Notification 2026:

ఎవరైతే నిరుద్యోగులు అవుట్సోర్సింగ్ విధానంలో మంచి ఉద్యోగాల కోసం చూస్తున్నారా వాళ్ళందరికీ కూడా గురుకుల పాఠశాలలో పనిచేయడానికి సంబంధించినటువంటి కొత్త నోటిఫికేషన్ వచ్చేసింది.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఇందులో భాగంగా మైనార్టీ గురుకుల పాఠశాలలో అవుట్సోర్సింగ్ విధానంలో పని చేయడానికి సంబంధించి మనకు డిప్యూటీ వార్డెన్, జూనియర్ లెక్చరర్ వంటి బీపీ రకాల జాబ్స్ కి సంబంధించి పోస్టులనేటటువంటివి ఉన్నాయి.

Any Degree కనీస విద్యార్హత కలిగి ఉన్న వారు ఎవరైనా పర్వాలేదు అప్లై చేసుకుని ఛాన్స్ అనేది ఉంటుంది. B. Ed, PG వంటే అర్హతలు కలిగి ఉన్న వారికి కూడా అవకాశం అనేది ఉంది.

ఇందులో మనకు రెండు పాఠశాలల్లో అయితే ఉన్నాయి ఒకటి ఏంటంటే వరంగల్లో సంబంధించినటువంటి జక్కాలోత్తి బాలుర గురుకుల పాఠశాల. రెండవది కేయూ క్రాస్ రోడ్ లోని వరంగల్ బాలికల గురుకుల పాఠశాల.

ఇవన్నీ కూడా పర్మినెంట్ ఏమీ కాదు టెంపరరీగా కొన్ని రోజులు పాటు మీకు అవుట్సోర్సింగ్ విధానంలో తీసుకోవడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్నవారందరూ కూడా దరఖాస్తులు పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు.

ఇంకొక విషయం ఏంటంటే గురుకుల పాఠశాలలో విడుదల చేసినటువంటి ఔట్సోర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించి ఏ విధమైన ఫీజు లేదు ఏ విధమైనటువంటి పరీక్ష కూడా లేకుండానే మెరిట్ ఆధారంగా ఒక చిన్న ఇంటర్వ్యూ ఉంటుంది డాక్యుమెంటరీ వెరిఫికేషన్ కూడా ఉంటుంది దాని ఆధారంగానే జాబ్ సెలక్షన్ ఉంటుంది.

July 4th తేదీలోపు అప్లికేషన్స్ అనేవి సంబంధిత అధికారులకు మీరు సబ్మిట్ చేయవలసి ఉంటుంది.

Official Notification

Leave a Comment

error: Content is protected !!