TG WDCW Anganwadi Notification 2026:
తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అంగన్వాడీలలో పనిచేయడానికి సంబంధించినటువంటి అంగన్వాడి కొత్త జిల్లాకి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చేసింది.

భద్రాద్రి కొత్తగూడెం విభాగంలో మనం చూసుకున్నట్లయితే కనుక 48 అంగన్వాడీ టీచర్ మరియు అంగన్వాడీ హెల్పర్ జాబ్స్ అనేది విడుదల చేయడం జరిగింది. ఇందులో 11 ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో ఈ వెహికల్స్ అనేవి ఫిల్ చేస్తున్నారు.
అంగన్వాడీ హెల్పర్ – 10th pass
అంగన్వాడీ టీచర్ – Inter పాస్
Age : 18 – 35
వీటిలో సెలెక్ట్ అయిన వాళ్ళకి అంగన్వాడీ హెల్పర్ జాబ్స్ ఏమో 9000 అంగన్వాడీ టీచర్ జాబ్స్కేమో 11,500 రూపాయలు జీతం ఇవ్వడం జరుగుతుంది.
ఇందులో జాబ్ సెలెక్షన్ కూడా మనం చూస్తున్నట్లయితే కనుక ఎగ్జామ్ ఉండదు కానీ ఇంటర్వ్యూ ఉంటుంది మరి మెరిట్ మార్కులు ఆధారంగా జాబ్స్ సెలక్షన్ ఉంటుంది.
Important Dates:
ఈ జాబ్స్ కి మీరు అప్లై చేయాలి అంటే కనుక మనకు జూలై మూడో తేదీ నుంచి జూలై 18వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు కూడా మీరు దరఖాస్తులు అనేవి పెట్టుకోండి ఎందుకు అవకాశం ఇవ్వడం జరిగింది.
వీటి సంబంధించిన డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది మనకు జూలై 20 నుంచి ఆగస్టు 7th తేదీ వరకు కూడా జరుగుతుంది.