రైల్వే గ్రూప్ డి ఎక్సమ్ డేట్స్ విడుదల – RRB Group D Exam Dates Out 2026

RRB Group D Exam Dates Out 2026:

రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ – RRB సంబంధించి మనకు రైల్వే గ్రూప్ డి పరీక్షతో సంబంధించినటువంటి పరీక్ష షెడ్యూల్ అనేది అధికారికంగా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ అధికారికి వెబ్సైట్లో అయితే పెట్టడం జరిగింది.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

CEN 09/2025 సంబంధించి విడుదల చేసినటువంటి గ్రూప్ డి కంప్యూటర్ ఆధారిత పరీక్షలు – CBT పరీక్ష తేదీలు రావడం జరిగింది.

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తంగా 22,197 పోస్టులు విడుదల చేయడం జరిగింది. ఇప్పుడు అధికారికంగా పరీక్ష తేదీ అనేది ఎప్పుడూ ఏంటి అనేది మనకు అధికారిక వెబ్సైట్లో అయితే పెట్టడం జరిగింది.

మీకు అడ్మిట్ కార్డులనేవి పరీక్ష సమయానికి దాదాపు ఒక నాలుగు రోజులు ముందే మీకు విడుదల చేస్తారు ఆఫీసర్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేయాలి.

RRB GROUP D సంబంధించి మనం చూసుకున్నట్లయితే గనక ఆగస్టు మూడో తేదీ నుంచి ఆగస్టు 21వ తేదీ వరకు కూడా మీకు మొత్తం ఎగ్జామ్స్ అనేవి కంప్లీట్ చేస్తామని షెడ్యూల్లో క్లియర్ గా ఇచ్చారు. పరీక్ష జరగడానికి దాదాపు తొమ్మిది నుంచి పది రోజులు ముందే ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ఎక్కడ ఏంటి అనేది వివరాలనేవి అఫీషియల్ వెబ్సైట్లో దాదాపు జూలై 25వ తేదీన పెట్టే అవకాశం అయితే ఉంటుంది.

జులై 31వ తేదీ నుంచి కూడా మీకు అధికార ప్రతి వెబ్సైట్లో అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ చేసుకుని ఆప్షన్ అందుబాటులో ఉంటుంది.

Official Website

Leave a Comment

error: Content is protected !!