3800+ రేషన్ డీలర్ భర్తీ || TG Ration Dealer Jobs 2026

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

TG Ration Dealer Jobs 2026:

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్నటువంటి మూడు,80 రేషన్ దుకాణాలు అనగా చౌక ధరల దుకాణాలకు సంబంధించినటువంటి అర్హులైన నిరుద్యోగులు అప్లై చేసుకునే విధంగా కొత్తగా నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది.

ఎవరైతే రాష్ట్రంలో ఖాళీగా ఉన్నవారు ఉన్నారో వారికి ఒక మంచి అవకాశం గా చెప్పొచ్చు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కనుక ఇవన్నీ కూడా మనకు రాష్ట్రవ్యాప్తంగా వివిధ రకాల మండలాలు మరియు రెవెన్యూ డివిజన్ పరిధిలో ఈ వేకెన్సీ అనేవి ఫిల్ చేయడానికి సిద్ధమయ్యారు.

 అసలు డీటెయిల్స్ ఏంటి?

  • 10th, 12th కనీస విద్యార్హత కలిగి ఉన్నటువంటి రాష్ట్రానికి చెందినటువంటి నిరుద్యోగులు ఎవరైనా కూడా దరఖాస్తులనేవి సమర్పించే ఛాన్స్ ఉంటుంది
  •  రేషన్ దుకాణాలకు సంబంధించి ఆ గ్రామానికి చెందినటువంటి వాళ్ళు ఆ గ్రామంలోని నివసిస్తూ ఉండాలి
  • 7th కనీసం క్వాలిఫికేషన్ ఉంటే చాలు
  •  వయస్సు విషయానికి వస్తేగా 18 కనీసం ఉండాలి గరిష్టంగా నలభై ఉంటే సరిపోతుంది
  •  దీనికి సెలక్షన్లో భాగంగా ఒక పరీక్ష అనేది మీకు ఎంపిక ప్రక్రియలో ఉంటుంది
  •  మీరు అప్లికేషన్ తో పాటుగా మీరు ఆధార్ కార్డు అలాగే మీ యొక్క క్వాలిఫికేషన్ సర్టిఫికెట్స్ దాంతో పాటు నివాస ధ్రువీకరణ పత్రం సంబంధించినటువంటి దరఖాస్తు ఫామ్ తో పాటు కచ్చితంగా జిరాక్స్ కాపీలు పెట్టాలి
  •  ఈ జాబ్స్ కి సంబంధించి మనకు ఎవరైతే అప్లై చేస్తున్న వాళ్ళు ఉన్నారా వాళ్ళ పని ఎటువంటి సివిల్ కేసెస్ ఉండకూడదు అని నోటిఫికేషన్లో ఇచ్చారు

 అసలు ఈ నోటిఫికేషన్ ఎప్పుడు మరియు ఎప్పటి నుంచి అప్లై చేయాలి?

తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి చౌక ధరల దుకాణాలకు సంబంధించి నోటిఫికేషన్ అతి త్వరలో వస్తుందని వెల్లడించారు.

బీటెక్ సంబంధించి అప్లికేషన్ డేట్స్ అనేది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నోటిఫికేషన్ లోనే మెన్షన్ చేయడం జరుగుతుంది కాబట్టి అభ్యర్థులందరూ కూడా వేచి ఉండాలి.

మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు తమ దగ్గరలో ఉన్నటువంటి తహసీల్దార్ ఆఫీస్ లో సమాచారం పొందండి లేదంటే రెవెన్యూ డివిజన్ ఆఫీసర్ దగ్గరికి వెళ్లి మీరు అక్కడ వివరాలనేవి తెలుసుకోవచ్చు.

Leave a Comment

error: Content is protected !!