అంగన్వాడీలో 246 జాబ్స్ || Anganwadi TG Notification 2026 || Anganwadi Interview Material Download

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Anganwadi TG Notification 2026:

తెలంగాణలో మనకు అంగన్వాడి నోటిఫికేషన్ లో భాగంగా ఈరోజు మరొక జిల్లాకు సంబంధించిన అంగన్వాడీ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది.

సంగారెడ్డి జిల్లాకి సంబంధించి ఈరోజు మనకు మొత్తం 92 అంగన్వాడి టీచర్ మరియు 154 అంగన్వాడి హెల్పర్ పోస్ట్ లకు సంబంధించినటువంటి జాబ్స్ అనేవి అధికారికంగా విడుదల చేయడం జరిగింది.

ఇప్పటికే మనకే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెద్దపల్లి భద్రాద్రి కొత్తగూడెం జోగులాంబ గద్వాల నల్గొండ ములుగు తో పాటు ఈరోజు మరొక జిల్లా అయినటువంటి సంగారెడ్డి నుంచి వేకెన్సీస్ అనేవి విడుదల చేశారు.

ఈ నోటిఫికేషన్ కి సంబంధించి మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలకు కూడా వన్ బై వన్ నోటిఫికేషన్ అనేవి వస్తూ ఉన్నాయి అభ్యర్థులు కూడా వెయిట్ చేస్తూనే ఉన్నారు.

 అంగన్వాడీ ఇంటర్వ్యూలో విజయం ఎలా సాధించాలి?

  • Education Dude App లో మీకు అంగన్వాడీ ఇంటర్వ్యూ కి సంబంధించిన ఫుల్ మెటీరియల్ అందుబాటులో ఉంది.
  • Anganwadi Full Interview Material Pdf
  • 300 Most Expected Bits Pdf
  • 1000 V. Imp Bits Pdf
  •  పైన తెలిపిన మూడు పుస్తకాలు మీరు క్షుణ్ణంగా చదివినట్లయితే కనుక మీకు వాటి నుంచే మాక్సిమం బిట్స్ అనేవి అడిగే అవకాశం ఉంటుంది.
  • Education dude App లో మీకు ఇంటర్వ్యూ కి సంబంధించి మొత్తం 18 modules తో కూడిన ఇంటర్వ్యూ సిలబస్ అనేది ఉచితంగానే ఉన్నది కావాల్సిన వాళ్ళు ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు మీ ప్రిపరేషన్ సాగించవచ్చు.
  • Download – Education Dude App

 అంగన్వాడి అర్హులు ఎవరు :

  •  అంగన్వాడి టీచర్  – 12th Pass
  •  అంగన్వాడి హెల్పర్ – 10th pass
  • Age : 18 – 35

 ముఖ్యమైన తేదీలు:

Apply Start : July 6th

Apply End : July 17th

Apply process :

అంగన్వాడికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అందుబాటులో ఉంది కాబట్టి అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయండి అందులో మీరు డీటెయిల్స్ అనేవి ముందుగా చదువుకోండి చదువుకున్న తర్వాత ఎవరికైతే అర్హత ఉండి ఆసక్తి ఉందో అటువంటి వారందరూ కూడా దరఖాస్తులనేవి ఉచితంగానే ఆన్లైన్ విధానంలో జులై 17 సాయంత్రం ఐదు గంటల లోపు మీరు దరఖాస్తులు అనేవి ఆన్లైన్ విధానంలో సమర్పించవలసి ఉంటుంది.

Anganwadi – Syllabus & 3 Materials Pdf – Education Dude App

Official Notification

Vacancies & Roster

Apply Online

Leave a Comment

error: Content is protected !!