10th అర్హతతో గుమస్తా జాబ్స్ || ICSIL Recruitment 2026 || Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ICSIL Recruitment 2026:

Intelligent communication systems India Limited – ICSIL ద్వారా మనకు Data Entry Operator (Degree), Data Entry Operator (12th Pass), MTS, and Driver అనే జాబ్స్ కి కాంట్రాక్ట్ విధానంలో ICSIL Recruitment 2026 వచ్చింది.

Join Whatsapp Channel

ICSIL Recruitment 2026

ఈ జాబ్స్ అన్నీ కూడా కాంట్రాక్టు విధానంలో తీసుకుంటున్నారు అంత కర్మెంటు జాబ్స్ ఏమీ కాదు. ఈ జాబ్స్ దరఖాస్తులు పెట్టుకోవాలని చూస్తున్న కాంటినెంట్స్ అందరు కూడా జూలై 4వ తేదీ నుంచి జూలై 11వ తేదీ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే మనకి అప్లికేషన్స్ పెట్టుకోడానికి చాలా తక్కువ టైం అయితే ఉంది కాబట్టి అంత వీలైతే అంత తొందరగా అప్లై చేసుకోవడం బెటర్.

ICSIL Recruitment 2026 కి ఆల్ ఇండియన్స్ డిజైన్స్ అందరూ కూడా అప్లై చేసుకుని ఛాన్స్ అనేది ఉంటుంది. జాబ్ పోస్టింగ్ అయితే మనకు ఢిల్లీలో ఉంటుంది. 10th / 12th / Any Degree వంటి అర్హతలతో ఇందులో విడుదల చేసిన మల్టిపుల్ జాబ్స్ కి అప్లై చేయొచ్చు.

 కనీసం 18 నుంచి 45 సంవత్సరాలు వయస్సు ఉన్న వారందరూ డ్రైవర్ జాబ్స్ కి అప్లై చేయొచ్చు అలాగే మల్టీ టాస్క్ స్టాప్ అని జాబ్స్ అప్లై చేయొచ్చు దాంతో పాటు డేటా ఇంటర్వ్యూ ఆపరేటర్ సంబంధించి ఇంటర్ అర్హతతో ఉన్న జాబ్స్ కి కూడా అప్లై చేయొచ్చు. డేటా ఎంట్రీ ఆపరేటర్ డిగ్రీ లెవెల్ జాబ్స్ కైతే 21 నుంచి 45 సంవత్సరాలు ఉండాలి.

Organisation :

Intelligent communication systems India Limited – ICSIL అనే సంస్థ నుంచి మనం అధికారికంగా యొక్క ఉద్యోగాలైన విడుదల చేయడం జరిగింది.. అయితే ఇవన్నీ కూడా మనకు కాంట్రాక్టు విధానంలో తీసుకుంటున్నారు.

Vacancies :

Data Entry Operator (Degree), Data Entry Operator (12th Pass), MTS, and Driver అనే కాంట్రాక్ట్ జాబ్స్ అనేవి ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ ద్వారా విడుదల చేయడం జరిగింది.

3800+ రేషన్ డీలర్ భర్తీ 

TG Police 7437 Vacancies Out 2026

IUAC Non Teaching Recruitment 2026 

Age:

ఈ ICSIL Recruitment 2026 ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే వివిధ రకాల జాబ్స్ కి వివిధ రకాలుగా మనకు క్వాలిఫికేషన్ ఉన్నాయి.

Data Entry Operator (Degree) – 21 – 45

Data Entry Operator (12th Pass) : 18 – 45

MTS and Driver: 18 – 45

SC, ST – 5 Years

OBC – 3 Years

Salary :

ఈ ఒక జాబ్ కి అప్లై చేసుకుని సెలెక్ట్ అయితే వాళ్లందరికీ కూడా పోస్టును ఆధారంగా చేసుకుని ₹25000/- to ₹40000/-  మధ్యలో జీతాలు అనేది ఇవ్వడం జరుగుతుంది.. ఇందులో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాదు కాబట్టి ఇతర బెనిఫిట్స్ ఏమి వర్తించవు.

Qualification :

  • Data Entry Operator (Degree) : Any Degree
  • Data Entry Operator (12th Pass) : 12th Pass
  • MTS and Driver: 10th Pass
  • Note : డ్రైవర్ జాబ్స్ అయితే నీకు LMV  డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి.

Selection process :

ఈ ICSIL Recruitment 2026 జాబ్స్ కి జాబ్ సెలక్షన్ చూసుకున్నట్లయితే అట్లా చేసుకున్న వాళ్ళకి సంబంధించిన సెలెక్షన్లో భాగంగా మనకు ఒక  ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు స్కిల్ టెస్ట్ అనేది నిర్వహించే జాబ్ సెలక్షన్ చేయడం జరుగుతుంది.

Important Dates :

Apply Start : July 4th

Apply End : July 11th

Join Whatsapp Channel

Apply process :

  • ICSIL అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేయాలి
  •  మీ డీటెయిల్స్ అనేవి చూసుకోవాలి
  •  అర్హతలు ఉంటే మీరు దరఖాస్తులనేవి పెట్టొచ్చు అది కూడా ఆన్లైన్ విధానంలో.

Official Notification

Apply Online

Leave a Comment

error: Content is protected !!