CDER AIIMS Recruitment 2026:
Centre for Dental Education and Research (CDER), AIIMS నుండి ఇప్పుడే మనకు అధికారికంగా 57 పోస్టులకు కొత్త CDER AIIMS Recruitment 2026 వచ్చింది.

CDER AIIMS Recruitment 2026లో మనకి ప్రాజెక్ట్ అయితే ఉంటుంది దానికి సంబంధించి కాంట్రాక్ట్ విధానంలో ఈ హైరింగ్ అయితే జరుగుతుంది. National Oral Disease Burden Survey (NOHP) అనేది కాంట్రాక్టు పేరు.
మరి వీటికి మీరు ఆ దరఖాస్తులు పెట్టాలంటే ఆన్లైన్ లో అయితే జూలై 10 మరియు ఆఫ్లైన్లో పోస్టల్ లో అయితే జూలై 15 మధ్యలో అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఏ విధమైన ఫీజు లేకుండా అప్లై చేసుకుని ఛాన్స్ అనేది ఇచ్చారు.10th, 12th, Any degree ఇటువంటి అర్హతలు కలిగి ఉన్న వారు ఎవరైనా కూడా అప్లై చేయొచ్చు.
వీటికి సంబంధించి అప్లై చేసుకునే వాళ్ళకి 18 నుంచి గరిష్టంగా 45 సంవత్సరాలు మధ్యలో అప్లై చేసుకుని ఛాన్స్ ఉంటుంది.
Organisation :
Centre for Dental Education and Research (CDER), AIIMS అనే సంస్థ నుంచి ఇప్పుడే మనకు అధికారికంగా ఈ జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది.
Vacancies :
Multi-Tasking Staff, Data Entry Operator, Project Technical Support, Project Research Scientist అనే పోస్టులకు సంబంధించి మొత్తంగా 57 వేకెన్సీస్ విడుదల చేశారు.
Age:
ఈ CDER AIIMS Recruitment 2026 జాబ్స్ కి మీరు అప్లై చేయడానికి కనీసం 18 నుంచి గరిష్టంగా మీకు 25 / 28 / 35 / 40 / 45 సంవత్సరానికి వయస్సు ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే ఇందులో చాలా జాబ్స్ ఉన్నాయి కాబట్టి పోస్ట్ ఆధారంగా మనకు వయస్సు అనేది పెరుగుతుంది.
SC, ST – 5 Years
OBC – 3 Years
Salary :
ఎంపిక అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా మీకు నెలవారి జీతం అనేది 25 వేల నుంచి 50 వేల మధ్యలో జీతాలు అయితే ఉంటాయి.
Qualification :
ఈ జాబ్స్ కి 10th, 12th, Any Degree వంటి అర్హతలు ఉన్నటువంటి వారు ఎవరైనా పర్వాలేదు అప్లై చేసుకోవచ్చు.
Selection process :
ఈ ఒక జాబ్ కి సంబంధించిన జాబ్ సెలక్షన్ ఉంటుందంటే అప్లై చేసుకున్న వాళ్లందరికీ కూడాను మీకు దీనికి సంబంధించి మీరు ఆధారంగా మరియు రాత పరీక్ష స్కిల్ టెస్ట్ టైపింగ్ టెస్ట్ పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా జాబ్ సెలక్షన్ ఉంటుంది.
Important Dates :
Apply Start : July 8th
Apply End : July 10th & Offline – 15th July
Apply process :
అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి CDER AIIMS Recruitment 2026 డీటెయిల్స్ అనేవి చదువుకున్న తర్వాత మీరు అప్లై చేసుకుని ఆప్షన్ ఉంటుంది.