Anganwadi 8th Notification Out 2026:
అంగన్వాడికి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో మనకు లైన్లో నోటిఫికేషన్ వస్తున్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే.
Vacancies : 179
నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి మహిళా శిశు దివ్యంగుల మరియు వయోవృద్ధుల శాఖ పరిధిలో ఉన్నటువంటి ఐ సి డి ఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఖాళీగా ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్ మరియు అంగన్వాడీ సహాయకురాలు పోస్టులకు సంబంధించినటువంటి కొత్త నోటిఫికేషన్ వచ్చేస్తుంది.
Anganwadi – Syllabus & 3 Materials Pdf – Education Dude App
10th, inter విద్యార్హతలు కలిగి ఉన్న వారు ఎవరైనా పర్వాలేదు అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇప్పటికే మనకు వివిధ రకాల జలాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే వచ్చాయి
- నిజామాబాదు (New)
- పెద్దపల్లి
- భద్రాద్రి కొత్తగూడెం
- సంగారెడ్డి
- మహబూబ్నగర్
- జోగులాంబ గద్వాల్
- నల్గొండ
- ములుగు
నిజామాబాద్ జిల్లాకు సంబంధించి విడుదల చేసిన ఉద్యోగాలకు మీరు దరఖాస్తులు పెట్టుకోవాలి అంటే కనుక మీరు July 7th to July 23rd తేదీ వరకు కూడా మీరు అయితే అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది.
Anganwadi – Syllabus & 3 Materials Pdf – Education Dude App
అంగన్వాడీ టీచర్ – 12th / Inter Pass
అంగన్వాడీ హెల్పర్ – 10th Pass
అంగన్వాడీ టీచర్ – 11,500/-
అంగన్వాడీ హెల్పర్ – 9000/-
వీటికి సెలక్షన్ ఎలా ఉంటుందంటే ఇంటర్వ్యూ ద్వారానే జాబ్ సెలక్షన్ అయితే ఉంటుంది. ఇంటర్వ్యూలో చాలా ఇంపార్టెంట్ క్యూస్షన్స్ అయితే అడుగుతారు కాబట్టి ముందుగానే ప్రిపేర్ అవ్వడం మంచిది. ఇంటర్ వ్యూలో అడిగే ముఖ్యమైన బిట్స్ అన్ని కూడా మీకు మూడు పుస్తకాలలో లభిస్తున్నాయి.
3 Books PDF Download 👇👇
Anganwadi – Syllabus & 3 Materials Pdf – Education Dude App