KGBV లో 7th అర్హత తో జాబ్స్ || KGBV 7th Base Jobs Notification 2026

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

KGBV 7th Base Jobs Notification 2026:

తక్కువ రహతతో మంచి కేంద్ర ప్రభుత్వ సంస్థలు నాన్ టీచింగ్ విభాగంలో జాబ్ చేద్దామని చూస్తున్నాం అలాగే శుభవార్త.

కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయ – KGBV లో పని చేయడానికి సంబంధించినటువంటి నాన్ టీచింగ్ జాబ్స్ కోసం ఈ రోజు నోటిఫికేషన్ అయితే వచ్చింది.

ఇందులో మనకి ముఖ్యమైన విషయం ఏంటి అంటే చాలా తక్కువ అర్హత ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. Exam లేకుండా డైరెక్ట్ గా జాబ్ సెలక్షన్ అయితే ఉంటుందే.

మహబద్నగర్ జిల్లాలో ఉన్నటువంటి కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల్లో నాన్ టీచింగ్ విభాగంలో పనిచేయడానికి సంబంధించి ఇప్పుడే మనకి నోటిఫికేషన్ వచ్చింది. ఈ పాఠశాలలో పనిచేయడానికి అసిస్టెంట్ కుక్ అనే జాబ్స్ కోసం ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చింది.

Apply Dates:

ఇది ఒక జాబ్స్ మీరు అప్లై చేయాలి అనుకుంటే July 9th to July 11th తేదీ వరకు కూడా మీరు అయితే అప్లై చేసుకొని ఛాన్స్ ఉంటుంది.

Qualification :

కేజీబీవీ లో భాగంగా నాన్ టీచింగ్ విభాగంలో అసిస్టెంట్ కుక్ అనే ఉద్యోగానికి మీరు అప్లై చేయడానికి కనీసం 7th పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అప్లై చేయొచ్చు. ఆసక్తి ఉన్నట్లయితే గనక మీరు మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలకు డైరెక్ట్ గా వెళ్లి సబ్మిట్ చేయొచ్చు.

Apply process :

వీడికి మీరు అప్లై చేయాలంటే మనకు ఇచ్చినటువంటి అడ్రస్ కి సంబంధించి డైరెక్ట్గా మీరు మీ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడా నేరుగా సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఎగ్జామ్ లాంటిది ఏమీ ఉండదు డైరెక్ట్ గా మీకు ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది అలాగే మీకు సంబంధించిన డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది మీరు నాకు కూడా చూస్తారు.

Official Notification

Leave a Comment

error: Content is protected !!