WCL Notification 2026:
Western Coalfields Limited (WCL) నుండి మనకి Mining Sirdar, T&S Grade-C and Assistant Foreman (Trainee) (Electrical)/Electrical Supervisor, T&S Grade-C జాబ్స్ కి WCL Notification 2026 వచ్చింది.

WCL Notification 2026 భాగంగా మొత్తంగా మనకి 444 వేకెన్సీస్ ఉన్నాయి. జూలై 20 నుంచి ఆగస్టు 10 వరకు మీరు అయితే అప్లై చేస్తున్న ఛాన్స్ ఉంటుంది. వీటికి దరఖాస్తులనేవి పెట్టాలంటే కనీస వయసు నీకు 18 సంవత్సరాల నుంచి గరిష్టంగా 30 సంవత్సరాలు వరకు కూడా అవకాశం ఇవ్వడం జరిగింది.
ఈ జాబ్స్ కి ఎవరైతే వాళ్లకి 47 వేలకు పైగాని జీతం పొందే ఛాన్స్ అనేది ఉంటుంది కాబట్టి ఇది ఒక మంచి విషయంలో చెప్పొచ్చు. మీకు జాబ్ సెలక్షన్ లో కూడా కంప్యూటర్ ఆధారిత ఒక పరీక్షతో పాటు డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ ఎగ్జామినేషను కూడా చేయడం జరుగుతుంది.
ఇవన్నీ కూడా మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడిచేటటువంటి ఉద్యోగాలు కాబట్టి మీకు జాబ్ సెక్యూరిటీ కావచ్చు ఇతర బెనిఫిట్స్ కావచ్చు చాలా బాగుంటాయి. మరొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే మనకి ఎగ్జామ్ లో కూడా ఏ విధమైన నెగిటివ్ విధానం లేదు కాబట్టి ఎటువంటి టెన్షన్ లేకుండా ఈచ్ అండ్ ఎవరీ బిట్టు కూడా ఆన్సర్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. కావున నోటిఫికేషన్ తాలూకు సంపూర్ణ సమాచారం అనేది ఇప్పుడు తెలుసుకున్న తర్వాత మీకు ఒకవేళ క్వాలిఫికేషన్ ఉండి ఆసక్తి ఉన్నట్లయితే కనుక ప్రొసీడ్ అవ్వచ్చు.
Delhi Cantonment Board Notification 2026
Age:
ఈ WCL Notification 2026 జాబ్స్ కి కనీసం నీకు 18 సంవత్సరాల నుంచి గరిష్టంగా మీకు 30 సంవత్సరాలు వరకు కూడా వయస్సు కలిగి ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారందరూ అప్లై చేయొచ్చు. ఈ యొక్క ఏజ్ లిమిట్ అనేది మీకు 10th Aug తేదీ నాటికి ఖచ్చితంగా ఉండాలి.
SC, ST – 5 Years
OBC – 3 Years
Qualification :
ఈ జాబ్స్ కి క్రింది విధంగా మీకు అర్హతలు అనేది తప్పనిసరిగా ఉండాలి.
Mining Sirdar, T&S Grade-C :
ఎ) DGMS జారీ చేసిన చెల్లుబాటు అయ్యే మైనింగ్ సర్దార్ కాంపిటెన్సీ సర్టిఫికేట్
బి) చెల్లుబాటు అయ్యే గ్యాస్ టెస్టింగ్ సర్టిఫికేట్
సి) చెల్లుబాటు అయ్యే ప్రథమ చికిత్స సర్టిఫికేట్
డి) భూగర్భ గనులలో పనిచేసిన 03 సంవత్సరాల అనుభవం
లేదా
ఎ) ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏదైనా సంస్థ నుండి మైనింగ్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా
బి) DGMS జారీ చేసిన చెల్లుబాటు అయ్యే ఓవర్‌మ్యాన్ కాంపిటెన్సీ సర్టిఫికేట్
సి) చెల్లుబాటు అయ్యే గ్యాస్ టెస్టింగ్ సర్టిఫికేట్
డి) చెల్లుబాటు అయ్యే ప్రథమ చికిత్స సర్టిఫికేట్
Assistant Foreman :
ఎ) ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏదైనా సంస్థ నుండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా (కనీసం 3 సంవత్సరాల కోర్సు).
బి) సంబంధిత ప్రభుత్వం జారీ చేసిన, గనులకు చెల్లుబాటు అయ్యే ఎలక్ట్రికల్ సూపర్‌వైజరీ సర్టిఫికేట్.
Vacancies :
Mining Sirdar, T&S Grade-C : 220
Assistant Foreman : 224
Selection process :
ఈ యొక్క WCL Notification 2026 జాబ్స్ కి సంబంధించిన సెలెక్షన్లో కంప్యూటర్ ఆధారిత పరీక్ష అనేది చాలా ఇంపార్టెంట్.
- ఈ పరీక్షలు మీకు మొత్తం 100 ప్రశ్నలు 100 మార్కులకు పెడతారు.
- మీకు ఏ విధమైన నెగిటివ్ మార్కులు లేవు
- సమయం 90 నిమిషాల పాటు ఇవ్వడం జరుగుతుంది
- MCQ – మల్టిపుల్ ఛాయిస్ క్యూస్షన్స్ మాత్రమే ఉంటాయి
- పరీక్ష లాంగ్వేజ్ ఇంగ్లీష్ మరియు హిందీలో ఉంటుంది
- Topics – జనరల్ ఆప్టిట్యూడ్, టెక్నికల్ సబ్జెక్టు.
Salary :
Mining Sirdar : ₹47330/-
Assistant Foreman : ₹47330/-
Important Dates :
Apply Start – July 20th
Apply End – Aug 10th
Apply process :
ఈ జాబ్ కి మీరు అప్లై చేయాలి అంటే అధికారిక వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకొని మీ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ అనేది కంప్లీట్ చేసుకోండి. వీటికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఎటువంటి మిస్టేక్స్ లేకుండా ప్రాపర్ గా సబ్మిట్ అనేది చేయండి.