RITES Limited Recruitment 2026:
Rites Limited అధికారికంగా ఇప్పుడే వివిధ రకాల జాబ్స్ కోసం RITES Limited Recruitment 2026 వచ్చింది.

అయితే RITES Limited Recruitment 2026 కి సంబంధించిన దరఖాస్తులు అనేవి మనకు జూలై 17 నుంచి ఆగస్టు 17 వరకు కూడా దరఖాస్తులన్నీ ఆన్లైన్ విధానంలో మాత్రమే పెట్టుకుని ఛాన్స్ ఉంటుంది. అయితే వీటిలో మనకు మేనేజర్ విభాగంలో మొత్తం 24 పోస్ట్లు అనేవి విడుదల చేయడం జరిగింది..
మన ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ చెందినవారు కూడా అప్లై చేసుకోండి మంచి విషయం గా చెప్పొచ్చు. వీటికి అప్లై చేసుకునేవాళ్ళకే కనీస వయసు 18 నుంచి ఖచ్చితంగా 32 సంవత్సరాలు బంతిలో వయసున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయొచ్చు. అయితే మనం చూసుకున్నట్లయితే వీటికి సంబంధించి మనకు BE / BTECH వంటి అర్హతలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయొచ్చు. మనకు రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఆధారంగానే జాబ్స్ అనేది ఉంటుంది.
NIPER Non Teaching Recruitment 2026
10th అర్హతతో సైనిక్ స్కూల్లో జాబ్స్
Central University Recruitment 2026
Age:
ఈ జాబ్స్ కి సంబంధించి అప్లై చేసుకోవాలంటే కనీస వయసు 18 నుంచి గరిష్టంగా 32 సంవత్సరాలు మధ్యలో వయసు అనేది Aug 17th 2026 నాటికి ఉన్నట్లయితే మీరు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది.
SC, ST – 5 Years
OBC – 3 Years
Qualification :
ఈ యొక్క RITES Limited Recruitment 2026 ఉద్యోగాలకు సంబంధించి మనకు అర్హతలు చూసుకుంటే అసిస్టెంట్ మేనేజర్ అనే ఉద్యోగాలకు మీరు అప్లై చేయడానికి BE / BTECH విద్యార్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు.
Vacancies :
ఈ యొక్క సంస్థ ద్వారా మొత్తంగా మనకు 24 పోస్టులకు సంబంధించినటువంటి అసిస్టెంట్ మేనేజర్ అనే జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది.
Selection process :
ఈ జాబ్ కి సంబంధించినటువంటి సెలెక్షన్ ప్రాసెస్ చేసుకున్నట్లయితే అప్లై చేస్తున్న వాళ్ళందరికీ కూడా జాబ్ సెలక్షన్లో ఫస్ట్ మీకు ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ పాస్ అయిన వాళ్ళకి పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. అది కూడా పాస్ అయితే అప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది.
Salary :
ఈ యొక్క RITES Limited Recruitment 2026 జాబ్స్ కి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్లందరికీ కూడా మీకు ₹30000/- వరకు అప్రాక్సిమెట్లీ జీవితం పొందే ఛాన్స్ ఉంటుంది.
Important Dates :
Apply Start – July 17th
Apply End – Aug 17th
Apply process :
- RITES – Official Website అనేది Open చేయండి
- నోటిఫికేషన్లు ఇచ్చిన అర్హతలు వయస్సు సెలక్షన్ ప్రాసెస్ వంటి వివరాలన్నీ ప్రోపర్గా చదవండి
- ఫైనల్ గా మీరు దరఖాస్తులు ఆన్లైన్ విధానము పెట్టొచ్చు.