AAI Recruitment 2026:
Airports Authority of India – AAI అంటే మనకి Junior Executive, AAI Manager సంబంధించి 389 పోస్టులకు AAI Recruitment 2026 వచ్చింది.

ఈ AAI Recruitment 2026 సంబంధించి మనం చూసుకున్నట్లయితే కనుక మీరు దరఖాస్తులన్నీ కూడా ఆన్లైన్ విధానంలో మాత్రమే పెట్టుకుని ఛాన్స్ ఉంటుంది. మరి మీరు దరఖాస్తులు సమర్పించడానికి ఆగస్టు 8 నుంచి సెప్టెంబర్ 7వ తేదీ వరకు కూడా అవకాశం ఇవ్వడం జరిగింది.
CBT – కంప్యూటర్ ఆధారిత పరీక్ష ద్వారా జాబ్ సెలక్షన్ చేయడం జరుగుతుంది. దానితో పాటు మేనేజర్ జాబ్స్ కైతే అదనంక ఇంటర్వ్యూ కూడా ఉంటుందని నోటిఫికేషన్ వివరాలు ఇచ్చారు. వీటికి చేరగానే 40,000 నుంచి 60000 మధ్యలో జాబ్ ని ఆధారంగా చేసుకుని నెలవారి జీతాలు ఇవ్వడం జరుగుతుంది. వయసు విషయానికి వచ్చినట్లయితే జూనియర్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్ కి గరిష్టంగా 27 సంవత్సరాలు మరియు మేనేజర్ జాబ్స్ కి 32 సంవత్సరాలు మధ్యలో వయసు ఉంటే అప్లై చేయొచ్చు.
ICDS Anganwadi 13th Recruitment 2026
Age:
మేనేజర్ – 18 to 32
జూనియర్ ఎగ్జిక్యూటివ్ – 18 to 27
SC, ST – 5 Years
OBC – 3 Years
Qualification :
కనీసం గ్రాడ్యుయేషన్ లేదా అంతకన్నా ఎక్కువ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళందరూ అప్లై చేయొచ్చు. ఇందులో మనకి మల్టిపుల్ జాబ్స్ ఉన్నాయి కాబట్టి ఒకసారి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి ఇచ్చిన 15 రకాల వేకెన్సీస్ కి సంబంధించి క్వాలిఫికేషన్ అనేది పూర్తిస్థాయిలో చెక్ చేయండి. అయితే ఇందులో ప్రెషర్స్ కి జాబ్స్ అవైలబుల్ ఉన్నాయి. అదే సమయంలో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి కూడా జాబ్స్ అవైలబుల్ ఉన్నాయి గమనించాలి.
Vacancies :
ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ ద్వారా మొత్తంగా మనకి 389 పోస్టులకు సంబంధించినటువంటి జూనియర్ ఎగ్జిక్యూటివ్ మరియు మేనేజర్ అనే జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది.
Selection process :
ఈ యొక్క AAI Recruitment 2026 ఉద్యోగాలకు సంబంధించిన జాబ్స్ సెలక్షన్ ఎలా ఉంటుందంటే అప్లై చేసుకున్న వాళ్ళందరికీ కూడా జాబ్ సెలక్షన్లో భాగంగా మనకు దీనికి సంబంధించినటువంటి పరీక్ష దానితో పాటు మేనేజర్ జాబ్స్ కైతే అదనంగా ఇంటర్వ్యూ కూడా నిర్వహించి ఫైనల్ సెలక్షన్ చేయడం జరుగుతుంది.
Salary :
మేనేజర్ – ₹60,000/-
జూనియర్ ఎగ్జిక్యూటివ్ – ₹40,000/-
Important Dates :
Apply Start : Aug 8th
Apply End : Sep 7th
Apply process :
- AAI అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయండి
- Careers సెక్షన్ లోకి వెళ్ళండి
- మీరు మెయిల్ ఐడి మరియు ఫోన్ నెంబర్ తో మీరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేయండి
- ఎటువంటి మిస్టేక్ లేకుండా ఆన్లైన్ దరఖాస్తు ఫీల్ చేయండి
- సమాధి అయితే డాక్యుమెంట్స్ ఫోటో సైన్ అప్లోడ్ చేయండి
- మొత్తం డీటెయిల్స్ అనేది చెక్ చేసుకుని ఫైనల్ సబ్మిషన్ చేసి ప్రింట్ అవుట్ తీసుకోండి.