ICDS Anganwadi 13th Recruitment 2026:
అంగన్వాడీ టీచర్ మరియు అంగన్వాడీ ఆయ పోస్టులకు మరొక కొత్త ICDS Anganwadi 13th Recruitment 2026 వచ్చేసింది.

తెలంగాణ రాష్ట్రంలో మనకి అంగన్వాడీ సంబంధించి మొత్తం 15,982 ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేవి జిల్లాల వారీగా వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తెలంగాణ పరిధిలో ఉన్నటువంటి యాదాద్రి భువనగిరి జిల్లా కి సంబంధించి నాలుగైసిటీఎస్ ప్రాజెక్టు పరిధిలో పనిచేయడానికి సంబంధించిన అంగన్వాడీ టీచర్ పోస్టులు మరియు అంగన్వాడీ హెల్పర్ పోస్ట్ లకు సంబంధించి మొత్తంగా మనకు 79 పోస్టులు అయితే విడుదల చేయడం జరిగింది.
Anganwadi Syllabus & Interview Materials Download
ఈ 79 పోస్టులలో అంగన్వాడీ టీచర్ కి సంబంధించి 55 మరియు అంగన్వాడీ హెల్పర్ కి సంబంధించి 24 పోస్ట్లు అయితే ఉన్నట్టు సమాచారం. వీటికి మీరు దరఖాస్తుల సమర్పించాలంటే స్థానికులైనటువంటి మహిళలందరూ కూడా అప్లై చేయొచ్చు. కనీస వయసు 18 నుంచి గరిష్టంగా 35 సంవత్సరాలు మధ్యలో వయసు కలిగి ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేయొచ్చు. దరఖాస్తుల సమర్పించాలి అనుకుంటే జులై 22 నుంచి జూలై 31 సాయంత్రం 5:00 లోపు దరఖాస్తులను పెట్టుకోవచ్చు. వీటికి ఎగ్జామ్ లాంటిది ఏమీ ఉండదు మీరు ఇటు మార్పులు మరియు ఇంటర్వ్యూ ఆధారంగానే జాబ్ సెలక్షన్ అయితే చేయడం జరుగుతుంది.
ICSI Executive Assistant Recruitment 2026
ICFRE IFB Field Assistant Recruitment 2026
Age:
అంగన్వాడి హెల్పర్ మరియు అంగన్వాడీ టీచర్ ఉద్యోగాలకు అప్లై చేసే వాళ్ళకి కనీసం 18 నుంచి 35 సంవత్సరాల మధ్యలో వయస్సున్నట్లయితే అప్లై చేయొచ్చు.
Qualification :
ఈ ICDS Anganwadi 13th Recruitment 2026 జాబ్ కి క్రింది విధంగా మీకు అర్హతలైతే కావాల్సి ఉంటుంది గమనించాలి.
- అంగన్వాడీ టీచర్ – ఇంటర్ పాస్
- అంగన్వాడి హెల్పర్ – 10th Pass
Vacancies :
- అంగన్వాడీ టీచర్ – 55
- అంగన్వాడి హెల్పర్ – 24
- టోటల్ పోస్టులు – 79
Selection process :
ఈ ICDS Anganwadi 13th Recruitment 2026 జాబ్స్ కి ఏ విధమైన ఎగ్జామ్ కానీ దరఖాస్తు ఫీజు కానీ లేకుండా డైరెక్ట్ గా మీకు సెలక్షన్లో చూసుకుంటే మెరిట్ ఆధారంగా మరియు మీకు ఇంటర్వ్యూ కూడా ఉంటుంది ఇంటర్వ్యూలో మీ యొక్క మార్కులు ఆధారంగా చేసుకుని ఫైనల్ సెలక్షన్ అయితే చేయడం జరుగుతుంది. కావున మీరు ఇంటర్వ్యూకి తప్పనిసరిగా జాగ్రత్తగా ప్రిపేర్ అయినట్లయితే ఈజీగా సెలెక్ట్ అవడానికి ఛాన్స్ ఉంటుంది.
Salary :
ఈ యొక్క ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన వాళ్ళకి క్రింది విధంగా మీకు జీతాలు అయితే చెల్లించడం జరుగుతుంది.
- అంగన్వాడీ టీచర్ – ₹11500/-
- అంగన్వాడి హెల్పర్ – ₹9000/-
Important Dates :
Apply Start : July 22nd
Apply End : July 31st
Apply process :
- అధికారిక వెబ్సైట్ అనేది ఓపెన్ చేయండి
- నోటిఫికేషన్ చదువుకోండి
- దరఖాస్తులో ఆన్లైన్లో ఇచ్చిన సమయంలో అప్లై చేయండి