10th అర్హత తో Govt జాబ్స్ || IIM Non Teaching Recruitment 2026 || Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

IIM Non Teaching Recruitment 2026:

Indian Institute of Management – IIM నుండి Non Teaching జాబ్స్ కి నోటిఫికేషన్ వచ్చింది.

వీటికి 22nd July to Aug 11th వరకు Apply చేసే ఛాన్స్ ఉంది. మొత్తం 07 Vacancies ఉన్నాయి. ఇలాంటి ఫీజు లేదు.

Placement Officer, Administrative Officer, Assistant Administrative Officer, Office Assistant, IT Executive, Office Attendant జాబ్స్ ఉన్నాయి.

18 to 50 వయస్సు ఉన్నవారు apply చేయవచ్చు. కొన్ని జేపీబ్స్ కి 35, 45 age కూడా ఉన్నాయి.

సెలక్షన్ లో మనకి ఇంటర్వ్యూ & Exam ఉన్నాయి.

Apply Process :

IIM official Website open చేసి డీటెయిల్స్ తెలుసుకుని apply చేయచ్చు.

Official Notification

Official Website

Apply Form

Leave a Comment

error: Content is protected !!