BSNL Notification 2026:
Bharat Sanchar Nigam Limited (BSNL) నుండి మనకి అధికారికంగా కాంట్రాక్టు విధానం పనిచేయడానికి BSNL Notification 2026 వచ్చింది.

Legal Consultant, Real Estate Legal Consultant, Real Estate Consultant, AI & Data Analytics Consultant అనే జాబ్స్ అనేవి ప్రధానంగా మనకు ఈ ఒక జాబ్ నోటిఫికేషన్ ద్వారా విడుదల చేయడం జరిగింది.. మనకు బిఎస్ఎన్ఎల్ సంస్థ పరిచయం అక్కర్లేని సంస్థగా చెప్పొచ్చు. ఎందుకు అంటే ఇది ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మనకు మొబైల్ నెట్వర్కింగ్ సదుపాయం అనేది మొట్టమొదటిగా తీసుకువచ్చినటువంటి సంస్థగా చెప్పొచ్చు.
ఈ BSNL Notification 2026 జాబ్స్ అనేవి మెయిన్ గా మనకు కాంట్రాక్ట్ విధానంలో ఇనిషియల్ గా మూడు సంవత్సరాలు పాటు తీసుకోవడానికి ఏ జాబ్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది.07 వేకెన్సీస్ అనేవి టోటల్ గా మనకు ఇందులో అయితే విడుదల చేయడం జరిగింది. నెలవారీ 75 వేలకు పైగానే జీవితం పొందడానికి ఛాన్స్ ఉంది కాబట్టి ఇది ఒక మంచి విషయంగా చెప్పొచ్చు. 18 నుంచి 32 సంవత్సరాలు మధ్యలో వయసు ఉన్న ఇండియన్ సిలియన్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు.. ఇంటర్వ్యూ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా సెలక్షన్ చేయడం జరుగుతుంది.. దీనికి మీరు అప్లై చేయడానికి జులై 9 నుంచి ఆగస్టు 8 వరకు అప్లై చేయొచ్చు.
ICFRE IFB Field Assistant Recruitment 2026
Age:
ఈ యొక్క BSNL Notification 2026 ఉద్యోగాలకు అప్లై చేసే ప్రతి ఒక్కరికి కూడా కనీస వయస్సు 18 నుంచి గరిష్ట వయసు 32 సంవత్సరాలు మధ్యలో కలిగి ఉన్నట్లయితే కనుక మీరు అయితే అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అనేది మనకు బిఎస్ఎన్ఎల్ సంస్థలు ఇవ్వడం జరిగింది.
SC, ST – 5 Years
OBC – 3 Years
Qualification :
ఈ జాబ్ కి దత్తాత్లు పెట్టుకోవాలి అంటే వివిధ రకాల జాబ్స్ కి వివిధ రకాలుగా మీకు క్వాలిఫికేషన్ అనేది కావాల్సి ఉంటుంది.
- Legal Consultant : LLB
- Real Estate Legal Consultant: LLB
- Real Estate Consultant: BTech
- AI & Data Analytics Consultant : Degree (సంబంధిత విభాగంలో) + PG
Vacancies :
Legal Consultant, Real Estate Legal Consultant, Real Estate Consultant, AI & Data Analytics Consultant అనే జాబ్స్ అనేవి ప్రధానంగా మనకి ఇందులో 07 వేకెన్సీస్ తో విడుదల చేయడం జరిగింది.. అయితే మనకు ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ విధానంలో మూడు సంవత్సరాలు పాటు తీసుకోవడం జరుగుతుంది.
Selection process :
ఈ జాబ్స్ కి కలెక్షన్ లో మనకు ఇంటర్వ్యూ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహించడం ద్వారా జాబ్ సెలక్షన్ అయితే చేయడం జరుగుతుంది.. షార్ట్ టెలిస్ట్ అయిన వాళ్ళకి ఫైనల్ సెలక్షన్ ఉంటుంది.
Salary :
ఈ యొక్క ఉద్యోగాలకు ₹75000/- వరకు కూడా సుమారుగా ప్రతినెలా కూడా పొందే ఛాన్స్ ఉంటుంది.
Important Dates :
Apply Start : July 9th
Apply End : Aug 8th
Apply process :
- BSNL ఈ యొక్క అధికారిక వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకోండి
- BSNL Notification 2026 అనేది ప్రాపర్ గా చదువుకోండి
- అవసరమైన వాళ్ళు దరఖాస్తులు అనేది పెట్టుకోండి