NMDC Steel Executive Trainee Jobs 2026:
NMDC Steel Limited – NSL నుండీ మనకి ఎగ్జిక్యూటివ్ ట్రైనీ జాబ్స్ కి నోటిఫికేషన్ వచ్చింది.
టోటల్ గా మనకి 102 పోస్టులు ఉన్నాయి. నెలకి ₹90,000/- పైగా మనకి జీతం వస్తుంది.

July 22nd నుండి Aug 11th వరకు apply చేయచ్చు.
Graduation అనేది సంబంధిత విభాగంలో ఆడ్ చేసినటువంటి వారు ఎవరైనా పర్వాలేదు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఇవ్వడం జరిగింది.

జాబ్ సెలక్షన్ చూసుకున్నట్లయితే కంప్యూటర్ ఆథరైత పరీక్షతో పాటు గ్రూప్ డిస్కషన్ మరియు మెడికల్ చెక్ అప్ దానితో పాటు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది.