Railway Station Master Official Notification 2026:
రైల్వే శాఖ నుంచి అఫీషియల్ గా మనకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నుంచి స్టేషన్ మాస్టర్ ఉద్యోగాలకు సంబంధించి 1265+ వేకెన్సీ తో నోటిఫికేషన్ వచ్చింది.
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన జీవితం మనకు 48 వేలకు పైగానే పొందే అవకాశం ఉంది కాబట్టి చాలా మంచి విషయంగా చెప్పొచ్చు. ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్ మీరు పెట్టాలి అంటే కనుక మనకు నవంబర్ 24 వరకు కూడా సమయం ఇవ్వడం జరిగింది.
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మనకు 20 నుంచి 33 సంవత్సరాలు మధ్యలో వయస్సు ఉన్నట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు.
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మీరు చూసుకున్నట్లయితే గనక మనకు 35 వేలకు పైగా అని నల్ల జీతం పొందే అవకాశం ఉంది కాబట్టి ఇది ఒక మంచి విషయంగా మనం గమనించవచ్చును. వీటికి సంబంధించిన దరఖాస్తులు అన్ని కూడా మీరు ఆన్లైన్ విధానముల మాత్రమే పెట్టుకోవాలి.
AGE:
రైల్వే శాఖలో విడుదల చేసినటువంటి స్టేషన్ మాస్టర్ ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్ పెట్టే అభ్యర్థులకు కనీసం 20 నుంచి 33 సంవత్సరాలు ఏజ్ ఉండాలి వాళ్లు మాత్రమే అప్లై చేయొచ్చు ఇండియన్ స్టేడియంస్ అందరికి ఛాన్స్ ఉంది.
SC, ST – 5 Years
OBC – 3 Years
Qualification :
రైల్వే శాఖల ఉద్యోగాలకు అప్లై చేసే వాళ్లకు సంబంధించి క్వాలిఫికేషన్ చూసుకుంటే గుర్తింపు పొందిన యూనివర్సిటీలో Any Degree అర్హత ఉన్నటువంటి వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు.
Vacancies :
రైల్వే శాఖ నుంచి విడుదల చేసిన ఈ ఉద్యోగాలకు సంబంధించి టోటల్గా 1265 పోస్టులతో మనకు స్టేషన్ మాస్టర్ ఉద్యోగాలు విడుదల చేయడం జరిగింది.
Salary :
రైల్వే శాఖలో ఈ యొక్క ఉద్యోగాలకి సెలెక్ట్ అయితే మీకు ₹35400/- స్టార్టింగ్ జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది.
Selection process :
సెలక్షన్ విషయంలో వచ్చినట్లయితే రైల్వే పోస్టులకు అప్లై చేస్తున్న వాళ్ళకి కంప్యూటర్ ఆధారిత విధానంలో ఒక పరీక్ష ఉంటుంది. పరీక్ష పాస్ అయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది.
Important Dates :
Apply start : Oct 27th
Apply End : Nov 25th
Apply process :
RRB సంబంధించినటువంటి ఆఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకొని మీరు డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకుని అప్లికేషన్ పెట్టొచ్చు.