ఎయిర్ ఫోర్స్ లో MTS జాబ్స్ || Air Force MTS Notification 2026 || Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Air Force MTS Recruitment 2026:

Indian Air Force ద్వారా మల్టీ టాకింగ్ స్టాప్ గ్రూప్ – C విభాగంలో కొత్త జాబ్స్ కి Air Force MTS Notification 2026 వచ్చింది.

Join Whatsapp Channel

Air Force MTS Notification 2026

10th పాస్ అయిన వారందరూ కూడా ఈ జాబ్స్ కి అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. మనకు సెలక్షన్ ఏ విధంగా ఉంటుంది అంటే ఫస్ట్ మీకు ఒక ఎగ్జామ్ ఉంటుంది దాంతో పాటు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది. అప్లికేషన్స్ అన్నీ కూడా మీరు దరఖాస్తులు ఆఫ్ లైన్ విధానంలో పెట్టుకోవడానికి ఛాన్స్ ఇచ్చారు. అయితే జూన్ 27వ తేదీ నుంచి జూలై 27వ తేదీ వరకు కూడా మాకు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఇచ్చారు.

 ఇందులో మనకు మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఏ విధమైన దరఖాస్తు ఫీజు లేదు ఉచితంగానే ఇండియన్ సిటిజన్స్ అయితే సరిపోతుంది అప్లై చేసుకునే ఛాన్స్ కూడా ఇచ్చారు.. 06 వేకెన్సీస్ అనేవి టోటల్ గా ఇందులో మనకు రిలీజ్ చేయడం జరిగింది.. బ్రేకప్ వేకెన్సీస్ కావాలంటే నోటిఫికేషన్లు చూడాలి. కనీస వయసు 18 నుంచి 25 సంవత్సరాలు మధ్యలో వయస్సు కలిగి ఉండాలి. రిజర్వేషన్ ప్రకారం కూడా మీకు రిలాక్సేషన్ ఉంటుంది.

SPMCIL లో జాబ్స్ 

సైనిక్ స్కూల్ లో జాబ్స్ 

CSIR IGIB Recruitment 2026

Age:

ఎయిర్ ఫోర్సుల ఉద్యోగాలకు సంబంధించి కనీసం మీకు 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాలు మధ్యలో వయసు కలిగి ఉన్న వారు ఎవరైనా పర్వాలేదా అప్లై చేయొచ్చు.

SC, ST – 5 Years 

OBC – 3 Years

Qualification :

కనీసం 10వ తరగతి క్వాలిఫికేషన్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఇవ్వడం జరిగింది.

Vacancies :

ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా మొత్తంగా మనం చూసుకున్నట్లయితే కనుక సెంట్రల్ గవర్నమెంట్ గ్రూప్స్ విభాగంలో మనకు మల్టీ టాస్టింగ్ స్టాఫ్  సంబంధించినటువంటి 06 వేకెన్సీస్ అనేవి విడుదల చేశారు.

Selection process :

ఈ యొక్క Air Force MTS Notification 2026 ఉద్యోగాలకు సెలక్షన్లో భాగంగా మొదట మీకు ఒక ఎగ్జామ్ అనేది ఉంటుంది. అది కంప్లీట్ అయిన వారందరికీ కూడాను మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ దానితోపాటు మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది.

Salary :

ఈ యొక్క Air Force MTS Notification 2026 జాబ్స్ కి సెలక్ట్ అయిన వాళ్ళకి జీతం చూసుకున్నట్లయితే సుమారుగా ₹25000/-  వర్క్ కూడా పొందే అవకాశం అనేది ఉంటుంది.

Important Dates :

Apply Start : June 27th

Apply End : July 27th 

Join Whatsapp Channel

Apply process :

  • AIRFORCE  అధికారిక వెబ్సైట్ అనేది ఓపెన్ చేయండి
  • Air Force MTS Notification 2026  – అప్లికేషన్ ఫామ్ ని ప్రాపర్ గా మీరు ఫీల్ చేయండి
  •  సంబంధిత డాక్యుమెంట్స్ అనేది మీరు సెల్ఫ్ అటా స్టేషన్ చేయాలి
  •  ఇచ్చిన అడ్రస్ కి సబ్మిట్ చేయండి

Official Notification & Apply Form

Official Website

Leave a Comment

error: Content is protected !!