KVK లో అసిస్టెంట్ జాబ్స్ || KVK Ariyalur Recruitment 2026 || Central Govt Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

KVK Ariyalur Recruitment 2026:

Kaise Vigyan Kendra – KVK ద్వారా అసిస్టెంట్ ఉద్యోగాలకు గాను KVK Ariyalur Recruitment 2026 వచ్చింది.

Join Whatsapp Channel

KVK Ariyalur Recruitment 2026

కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా ఎవరైతే ఉద్యోగం పొందాలనుకుంటున్నారో వాళ్ళకి నిజంగా మంచి అవకాశం గా చెప్పొచ్చు. ఇందులో మనకు సెలక్షన్ కూడా చాలా సులువుగా ఉండే అవకాశం ఉంటుంది. మనకు ఈ సంస్థలో రెగ్యులర్ గా నోటిఫికేషన్ అనేది జిల్లాల వారికి ఇస్తూనే ఉంటారు. అలాంటి వారు ఎవరైతే ఉన్నారో మనకు దగ్గర నియర్ బై ప్రాంతాలలో పని చేయడానికి ఎవరైతే సిద్ధంగా ఉంటారో వారికి ఇలాంటి నోటిఫికేషన్ అనేది చక్కగా హెల్ప్ అవుతాయి.

KVK Ariyalur Recruitment 2026 లో భాగంగా ఎవరైతే సెలెక్ట్ అయినా వారు ఉన్నారో వారందరికీ నెలకి దాదాపుగా 45 వేల వరకు కూడా జీతం పొందే ఛాన్స్ ఉంటుంది. అయితే మీరు గమనించాల్సింది ఏంటి అంటే ఇది పర్మనెంట్ ఏమీ కాదు మనకు కాంట్రాక్టు విధానంలో టెంపరరీ విధానంలో మనకు వీటిని ఫిల్ చేయడం జరుగుతుందని నోటిఫికేషన్ లోని క్లియర్ ఇవ్వడం జరిగింది. 

 పర్మినెంట్ కాకపోయినా ఇక్కడ మనకి కాంపిటీషన్ అనేది చూసుకున్నట్లయితే పర్మినెంట్ జాబ్స్ కి కాస్త ఎక్కువగా ఉంటే ఎటువంటి టెంపరరీ పోస్టులకు చాలామంది ఆసక్తి అనేది చూపరు కాబట్టి వీటికి కాస్త పోటీ తక్కువ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి వీటికి కూడా మనం ఒకసారి నోటిఫికేషన్ చదువుకొని ప్రొసీడ్ అవుతే బెటర్. Any Degree కనీస అర్హత ఉంటే సరిపోతుంది మీరు అసిస్టెంట్ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.. ఎక్స్ప్లెన్స్ కూడా ఏమీ అడగట్లేదు కాబట్టి ఇది కూడా మనకి మంచి విషయం కానీ చెప్పొచ్చు.

 కనీసం 18 నుంచి 27 సంవత్సరాలు వయస్సు కలిగి ఉన్న వారందరికీ కూడా ఛాన్స్ ఉంటుంది. సెలెక్షన్ ను కూడా ఎగ్జామ్ మాత్రమే లేకుండా ఇంటర్వ్యూ మాత్రం ఉంటుంది అంటే పరిచయమే ఉండదు డైరెక్ట్ ఇంటర్వ్యూ మాత్రం చేయడం జరుగుతుంది. మీరు అప్లై చేయడానికి ఆగస్టు 17 వరకు ఛాన్స్.

ఎయిర్ ఫోర్స్ లో MTS జాబ్స్

SPMCIL Recruitment 2026 

Army Sainik School Recruitment 2026

Age:

కృషి విజ్ఞాన కేంద్రంలో టెంపరరీ జాబ్స్ కి మీరు అప్లై చేయడానికి కనీస వయసు 18 నుంచి 27 సంవత్సరాలు మధ్యలో కలిగి ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు మరి ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాంతంలో ఉన్నవారు కూడా అప్లై చేసుకున్న ఛాన్స్ ఉంటుంది.

SC, ST – 5 Years 

OBC – 3 Years

Qualification :

కృషి విజ్ఞాన కేంద్రంలో పోస్టులకు మీరు అప్లై చేసుకోవడానికి కనీస విద్యార్హత Any Degree కలిగి ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా ఛాన్స్ ఇవ్వడం జరిగింది.

Vacancies :

ఈ KVK Ariyalur Recruitment 2026 సంబంధించి మనకి చూసుకున్నట్లయితే అసిస్టెంట్ విభాగంలో 01 వేకెన్సీస్ అనేవి విడుదల చేయడం  జరిగింది.. ఇవి పర్మనెంట్ ఏమీ కాదు టెంపరరీ విధానంలో కొన్ని రోజులు పాటు తీసుకోవడం జరుగుతుందని నోటిఫికేషన్ లో కూడా మెన్షన్ చేయడం జరిగింది.

Selection process :

ఈ యొక్క KVK Ariyalur Recruitment 2026 ఉద్యోగాలకు సంబంధించిన జాబ్ సెలక్షన్ చేసుకున్నట్లయితే అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా జాబ్ సెలక్షన్లో భాగంగా మనం చూస్తున్నట్లయితే కనుక పరీక్ష ఏమి లేకుండా ఇంటర్వ్యూ మాత్రం నిర్వహించి ఫైనల్ సెలక్షన్ ముందు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది.

Salary :

ఈ యొక్క KVK Ariyalur Recruitment 2026 – అసిస్టెంట్ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన వాళ్ళకి 7th CPC Level – 6  ఆధారంగా చేసుకుని మీకు ₹35,400/- Basic pay ఉంటుంది అయితే మీకు ఎలవెన్సెస్ యాడ్ చేసుకుంటే 45 వేలకు పైగా జీతం పొందవచ్చు.

Important Dates :

Apply End : Aug 17th 

Join Whatsapp Channel

Apply process :

  • మీరు కృషి విజ్ఞాన కేంద్రం సంబంధించినటువంటి పోర్టల్ ఓపెన్ చేయండి
  •  మీరు అక్కడ నోటిఫికేషన్ తో పాటు అప్లై ఫామ్ డౌన్లోడ్ చేయండి
  •  సరైన వివరాలు నమోదు చేసిన తర్వాత సంబంధిత డాక్యుమెంట్స్ అనేది అటాచ్ చేసి ఇచ్చిన అడ్రస్ కి ఆగస్టు 17 లోపు రీచ్ అయ్యేవిధంగా సబ్మిట్ చేయండి.

Official Notification

Apply Online

Official Website

Leave a Comment

error: Content is protected !!