NCHMCT Clerk Recruitment 2026:
National Council of Hotel Management and Catering Technology – NCHMCT నుండి ఇప్పుడే మనకు అధికారికంగా లోయర్ డివిజన్ క్లర్క్ – LDC ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది.
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మనకు టోటల్గా చూసుకుంటే 02 వేకెన్సీస్ అనేవి అందుబాటులో అయితే ఉన్నాయి. ఆల్ ఇండియన్ సిటిజన్స్ అందరూ అప్లై చేసుకొని అవకాశం ఉంటుంది కాబట్టి కచ్చితంగా యుటిలైజ్ అయితే చేసుకోవచ్చు.
NOV 30th వరకు కూడా మీరు అయితే అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. సంబంధించిన అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఇండియన్ సిటిజన్స్ అందరికీ కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. ఇక ఏ విషయాలు వచ్చినట్లయితే కనీసం 18 నుంచి 27 సంవత్సరాలు మధ్యలో వయస్సు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు అందరూ కూడా చక్కగా అప్లై చేయొచ్చు. మనకు ఎగ్జాము స్కిల్ టెస్ట్ అంటే టైపింగ్ టెస్ట్ అలాగే మెడికల్ చెకప్ ద్వారా జాబ్ సెలక్షన్ చేయడం జరుగుతుంది.
AGE:
National Council of Hotel Management and Catering Technology – NCHMCT ద్వారా విడుదల చేసినటువంటి ఈ యొక్క ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలంటూ 18 నుంచి 27 సంవత్సరాలు గరిష్టంగా ఉన్నటువంటి మహిళలు పురుషుడు ఎవరైనా కూడా పరవాలేదు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు.
SC, ST – 5 Years
OBC – 3 Years
Qualification :
National Council of Hotel Management and Catering Technology – NCHMCT సంబంధించి విడుదల చేసిన ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులకు కావలసిన క్వాలిఫికేషన్ 12th Pass మరియు దీంతోపాటు మీకు టైపింగ్ చేయగలిగా నైపుణ్యం తప్పనిసరిగా ఉండాలి.
Vacancies :
National Council of Hotel Management and Catering Technology – NCHMCT ద్వారా మనకు మొత్తంగా 02 వేకెన్సీస్ కి సంబంధించినటువంటి లోయర్ డివిజన్ క్లర్క్ – LDC అనే పోస్టులు విడుదల చేయడం జరిగింది.
Salary :
National Council of Hotel Management and Catering Technology – NCHMCT సంబంధించి మనకు జీతం విషయానికి వచ్చినట్లయితే కనుక ₹35,000/- వరకు సుమారుగా మీరు జీతం పొందే అవకాశం లభిస్తుంది.
Selection Process :
National Council of Hotel Management and Catering Technology – NCHMCT సంబంధించినటువంటి సెలెక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే అప్లికేషన్స్ పెట్టుకున్నటువంటి వాళ్ళందరికీ కూడాను సెలెక్షన్లో మొదటి ఎగ్జామ్ ఉంటుంది తర్వాత మీకు టైపింగ్ స్కెల్ టెస్ట్ అనేది పెట్టడం జరుగుతుంది ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ చెక్ అప్ అనేది నిర్వహించి ఫైనల్ సెలెక్షన్ చేయడం జరుగుతుంది.
Important Dates :
Apply Start : Oct 31st
Apply End : Nov 30th
Apply Process :
National Council of Hotel Management and Catering Technology – NCHMCT సంబంధించిన ఆఫీసర్ వెబ్సైట్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అలాగే మీ క్వాలిఫికేషన్ అలాగే అవసరమైన డాక్యుమెంట్స్ అనగా మీ యొక్క ఫోటో ఇవన్నీ కూడా అప్లోడ్ చేసి ఆన్లైన్ విధానంలో సబ్మిట్ చేసుకోవాలి.