Indian Overseas Bank Notification 2026:
Indian Overseas Bank – IOB ద్వారా మనకి ప్రధానంగా ఈరోజే 250 పోస్టులకు సంబంధించినటువంటి లోకల్ బ్యాంక్ ఆఫీసర్ అనే ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ అయితే వచ్చింది.
ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు పెట్టుకోదలచినటువంటి వాళ్ళందరికీ కూడాను కనీసం విద్యార్హత వచ్చేసరికి ANY DEGREE మినిమం ఉన్నట్లయితే అమ్మాయిలు గాని అబ్బాయిలు గానీ ఎవరైనా కూడా ఇండియన్ సి డి ఎం అప్లై చేసుకొని ఛాన్స్ ఇవ్వడం జరిగింది.
ఈ జాబ్స్ కి ప్రధానంగా అప్లై చేసుకునే వాళ్ళకి 20 నుంచి 30 సంవత్సరాలు మధ్యలో వయసు కలిగి ఉండాలి. మరి వీటికి సంబంధించి సెలెక్ట్ అయినటువంటి వాళ్లకి ఇక్కడ మెన్షన్ చేసినటువంటి రాష్ట్రాలలోనే జాబ్ పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా మీరు కచ్చితంగా సంబంధిత లోకల్ లాంగ్వేజ్ కూడా తెలుసు ఉండాలి గమనించాలి.
Age:
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు ఉద్యోగాలకు అప్లై చేస్తే మహిళలకి పురుషులకు ఇద్దరికీ కూడా కనీస వయసు 20 నుంచి గరిష్ట వయసు 30 వరకు కూడా Aug 1st, 2026 తేదీ నాటికి ఉన్నట్లయితే కనుక అప్లై చేసుకుని అవకాశాన్ని మనకు ఇవ్వడం జరిగింది.
SC, ST – 5 years
OBC – 3 YEARS
Qualification :
ఈ యొక్క జాబ్స్ కి సంబంధించిన క్వాలిఫికేషన్ చూసుకుంటే Any Degree కనీస విద్యార్హత కలిగి ఉన్నట్లయితే గనక అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులకు సంబంధిత మార్కుల షెడ్యూల్ డిగ్రీ సర్టిఫికెట్లు అన్నీ కూడా ఉండవలసి ఉంటుంది.
Vacancies :
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఉద్యోగాలకు సంబంధించి టోటల్గా మనకు 20050 పోస్టులకు సంబంధించినటువంటి లోకల్ బ్యాంక్ ఆఫీసర్ – LBO అనే జాబ్స్ అనేవి విడుదల చేయడం జరిగింది.
Salary :
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఉద్యోగాలకు సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్లందరికీ స్కేల్ – 1 ఆఫీసర్ హోదాలో ₹48480/- వరకు కూడా మీకైతే ఇవ్వడం జరుగుతుంది.
Selection process :
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు ఉద్యోగాలకు సంబంధించినటువంటి జాబ్స్ సెలక్షన్ చూసుకున్నట్లయితే కనుక వీటికి సంబంధించినటువంటి సెలెక్షన్ లో మొదట ఆన్లైన్ ఎక్సమ్ ఉంటుంది తర్వాత లోకల్ లాంగ్వేజ్ ప్రొఫెన్సీ టెస్ట్ ఉంటుంది తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ మరియు ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ఉంటుంది.
Important Dates :
Apply Start : Aug 8th
Apply End : Aug 24th
Apply Process :
Indian Overseas bank సంబంధించిన ఆఫీసులు వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత అక్కడ నుంచి మీరు అయితే అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు.