Navodaya Vidyalaya Samiti Notification 2026:
నవోదయ విద్యాలయ సమితిలో భాగంగా ఈరోజు మనకి వివిధ రకాల ఉద్యోగాలకు నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది.
ఈ యొక్క ఉద్యోగాలకు మన ఆంధ్ర తెలంగాణ సంబంధించినటువంటి మహిళలు పురుషులు ఎవరైనా కూడా అప్లై చేయొచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి ప్రాజెక్టు సైంటిస్టు మరియు అకౌంటెంట్ అనే జాబ్స్ అనేవి కాంట్రాక్ట్ విధానంలో రిలీజ్ చేయడం జరిగింది.
Age:
నవోదయ విద్యాలయ సమితిలో భాగంగా మీరు అప్లై చేసుకునే క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్లకి వయసు అనేది 18 నుంచి 40 సంవత్సరాలు వయసు వరకు అప్లై చేసుకోవచ్చు. 10/08/2026 తేదీ నాటికి తప్పకుండా ఏజ్ లిమిట్ అనేది సరిపోవాలి.
Qualification :
నవోదయ విద్యాలయ సమితి ఉద్యోగాలకు సంబంధించి మీరు క్వాలిఫికేషన్ వివరాలు చూసుకున్నట్లయితే కనుక Bcom, Btech, BSC వంటి వివిధ రకాల అర్హతలు ఉన్నట్లయితే మీరు అప్లై చేయొచ్చు.
Vacancies :
నవోదయలో భాగంగా మనకు ఇందులో అకౌంటెంట్ తో పాటు ప్రాజెక్టు సైంటిస్ట్ అనే జాబ్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. మీరు గమనించాల్సిన విషయం ఏంటి అంటే ఇవన్నీ కూడా మనకి పర్మినెంట్ ఏమీ కాదు కాంట్రాక్ట్ విధానంలో మాత్రమే రిలీజ్ చేశారు.
Selection process :
నవోదయ ఉద్యోగాలకు సంబంధించినటువంటి జాబ్స్ సెలక్షన్ చూసుకున్నట్లయితే అప్లికేషన్స్ పెట్టుకున్న వాళ్లకు సంబంధించి మనకు ఎగ్జామ్ ఏమీ ఉండదు జస్ట్ మీకు మెరిట్ మార్క్ ఆధారంగా చేసుకుని సెలక్షన్ చేయడం జరుగుతుంది. వీటికి మీరు దరఖాస్తులు ఉచితంగానే పెట్టుకునే ఛాన్స్ కూడా ఉంటుంది.
Important Dates :
నవోదయ ఉద్యోగాలకు మీరు దరఖాస్తులనేవి సమర్పించడానికి ఆగస్టు 10 2026 వరకు కూడా ఈమెయిల్ ద్వారా మీరు అప్లికేషన్స్ అనేవి పంపించుకునే అవకాశం అనేది ఉంటుంది.
Apply process :
నవోదయ ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవాలి అంటే కనుక ఇవ్వబడినటువంటి అప్లికేషన్ ని ప్రాపర్ గా ఫీల్ చేసి మీరు ఆగస్టు 10వ తేదీ వరకు కూడా మీరు ఇచ్చినటువంటి ఈమెయిల్ ఐడి కి పంపించవలసి ఉంటుంది.
Email : vigyanjyotinvs@gmail.com