CSL లో Govt జాబ్స్ || CSL Notification 2026 || Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

CSL Notification 2026:

Cochin Shipyard Limited (CSL) నుండి మనకి ఇప్పుడే అధికారికంగా Executive Trainee (Environment), Manager (Environment), Graduate/Technician Apprentices, Manager, EXECUTIVE జాబ్స్ కి CSL Notification 2026 వచ్చింది. 

Join Whatsapp Channel

CSL Notification 2026

ఈ యొక్క CSL Notification 2026 జాబ్స్ కి సంబంధించి మనకు మహిళలు మరియు పురుషులు కూడా అప్లై చేసుకునే అవకాశం ఇవ్వడం జరిగింది కాబట్టి మంచి విషయం గా చెప్పచ్చు.

ఈ యొక్క జాబ్ కి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే మీకు వీటికి సంబంధించి ఆగస్టు 17 & Sep 1st వరకు కూడా అవకాశం అయితే ఇవ్వడం జరిగింది.

Diploma / Degree వంటి అర్హతలు కలిగి ఉన్న వారు ఎవరైనా పర్వాలేదు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. 

₹83,640/- వరకు కూడా ప్రతి నెల కూడా జీతం అనేది పొందే అవకాశం ఉంది కాబట్టి ఇది ఒక మంచి విషయంలో మనం గమనించొచ్చు.

Age:

AGE 18 – 27 

SC, ST – 5  Years

OBC – 3 YEARS

Qualification :

Diploma / Garduation 

రైల్వేలో 3993 JE జాబ్స్

10th అర్హతతో ఎస్సీ కార్పొరేషన్ లో జాబ్స్ 

GNDU లో నాన్ టీచింగ్ జాబ్స్ 

Vacancies :

Executive Trainee (Environment), Manager (Environment), Graduate/Technician Apprentices, Manager, EXECUTIVE విభాగాలలో మనకు వేకెన్సీస్ అనేవి అందుబాటులో ఉన్నాయి.

Salary :

₹83,640/- వరకు జీతం అనేది పొందవచ్చు.

Selection process :

CSL Notification 2026 జాబ్స్ కి సెలక్షన్ లో భాగంగా మనకు ఎగ్జామ్ ఉంటుంది కొన్ని జాబ్స్ కి డైరెక్ట్ గా మెరిట్ అవుతారని సెలక్షన్ చేయడం జరుగుతుంది.

Important Dates :

Apply Start : 14th Aug

Apply End : 1st Sep

Apply process :

CSL యొక్క Official వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకొని మీరు డీటెయిల్స్ అన్ని కూడా చెక్ చేసుకుని మీరైతే అప్లై చేయొచ్చు.

Official Notification

Official Website

Leave a Comment

error: Content is protected !!