ITBP లో బంపర్ జాబ్స్ || ITBP HC Notification 2026 || Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ITBP HC Notification 2026:

Indo Tibetan Border Police Force – ITBP ప్రధానంగా Head Constable (Motor Mechanic) పోస్టులకు ITBP HC Notification 2026 వచ్చింది.

Join Whatsapp Channel

ITBP HC Notification 2026

అయితే ITBP HC Notification 2026కి సంబంధించినటువంటి ముఖ్యమైన తేదీన విషయానికి వచ్చినట్లయితే వీటికి సంబంధించి అప్లై చేసుకునే వారందరూ కూడా ఇండియన్ Male సిటిజన్స్ అప్లై చేయొచ్చు.

 అయితే ఇందులో భాగంగా మనకి టోటల్ గా 21 పోస్టులు విడుదల చేయడం జరిగింది. వీటికి సెలెక్ట్ అయిన అభ్యర్థులకి 25వేల కు పైగా నెల జీతం పొందే అవకాశం ఉంటుంది. సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 27 వరకు కూడా దరఖాస్తు పెట్టుకోవచ్చు. 18 నుంచి 25 సంవత్సరాలు మధ్యలో వయసు కలిగి ఉన్నా అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకుని ఛాన్స్ ఉంటుంది.

10+2 కనీస విద్యార్హత ఉన్నటువంటి అభ్యర్థులు అందరూ కూడా అప్లై చేసుకునే ఛాన్స్ అయితే లభిస్తుంది.. ఇక ఫైనల్ గా జాబ్ సెలక్షన్ ఎలా ఉంటుందంటే మీకు ఎగ్జామినేషన్తో పాటు స్కిల్ టెస్ట్ మరియు మీకు ఫిసికల్ స్టాండర్డ్స్ అనేవి చెక్ చేస్తారు ఈవెంట్స్ కూడా ఉంటాయి మెడికల్ చెక్ అప్ కూడా ఉంటుంది.

Age:

18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాలు కనీసం ఎవరికైతే ఉంటుందో ఈ ఏజ్ లిమిట్ ఉన్నటువంటి అభ్యర్థులు ఇండియన్ సిటిజన్స్ పురుషులు మాత్రమే అప్లై చేసుకుని ఛాన్స్ ఉంటుంది.

SC, ST – 5  Years

OBC – 3 YEARS

Qualification :

ఈ యొక్క ITBP HC Notification 2026 ఉద్యోగాలకు సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే 10+2 కనీస అర్హతలు కలిగి ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా కూడా అప్లై చేయొచ్చు.

కెనరా బ్యాంకులో 3500 జాబ్స్

ఇంటర్వ్యూ పెట్టి జాబ్ సెలక్షన్ 

అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ జాబ్స్ 

Vacancies :

ఈ యొక్క సంస్థ నుంచి మనకి అధికారికంగా చూసుకున్నట్లయితే మొత్తం 21 పోస్టులకు సంబంధించిన  Head Constable (Motor Mechanic) జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది.

Salary : 

ఈ ITBP HC Notification 2026జాబ్స్ కి ₹25500/- నుండి మనకి జీతాలు అనేవి మొదలవుతాయి.

Selection process :

ఈ యొక్క ITBP HC Notification 2026 ఉద్యోగాలకు సంబంధించినటువంటి జాబ్ సెలక్షన్ చూసుకున్నట్లయితే గనుక మనకు ఎగ్జామ్ తో పాటు మీ యొక్క ఫిజికల్ మెజర్మెంట్స్ ఇవన్నీ కూడా చెక్ చేస్తారు.

  •  ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ – PET
  • ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ – PST
  •  డాక్యుమెంటేషన్
  •  పరీక్ష
  •  స్కిల్ టెస్ట్
  •  మెడికల్ ఎగ్జామినేషన్

Important Dates :

Apply Start : Sep 28th

Apply End : Oct 27th

Apply process : 

  • ITBP  సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయండి
  •  మీరు నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అనేవి చదవండి
  •  అప్లికేషన్స్ అనేవి పెట్టుకోండి 

Official Notification

Official Website

Apply Form

Leave a Comment

error: Content is protected !!