అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ జాబ్స్ || APPSC Assistant Statistical Officer Notification 2026 || Latest Jobs 2026

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

APPSC Assistant Statistical Officer Notification 2026:

Andhra Pradesh Public Service Commission – APPSC అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి APPSC Assistant Statistical Officer Notification 2026 రావడం జరిగింది.

Join Whatsapp Channel

APPSC Assistant Statistical Officer Notification 2026

ఈ యొక్క APPSC Assistant Statistical Officer Notification 2026 ద్వారా మొత్తం మనకి 196 వేకెన్సీ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. అప్లికేషన్స్ అన్ని కూడా మీరు ఆన్లైన్ విధానంలో పెట్టుకోవడానికి సంబంధించి మనకు అక్టోబర్ 13వ తేదీ నుంచి నవంబర్ 2nd తేదీ వరకు కూడా అప్లికేషన్స్ పెట్టుకొని ఛాన్స్ ఇచ్చారు.

 ఈ యొక్క నోటిఫికేషన్ కి సంబంధించి అప్లై చేసుకుని అభ్యర్థులకు గ్రాజుయూషన్ అనేది సంబంధిత విభాగాలలో అర్హులైనటువంటి అభ్యర్థులు అప్లై చేయొచ్చు. దీనికి సెలెక్షన్లో ఒక ఎగ్జామ్ ఉంటుంది దానితోపాటు కంప్యూటర్ ప్రొఫెషన్సి టెస్ట్ ఉంటుంది.

Age:

ఈ యొక్క APPSC Assistant Statistical Officer Notification 2026 ఉద్యోగాలకి కనీస వయసు 18 దాటిన వారు అందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం అయితే జరిగింది. Oct 13th, 2026 తేదీ నాటికి మీకు ఏజ్ అనేది సరిపోవాలి.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి మహిళలు పురుషులు కూడా అప్లై చేసే ఛాన్స్ ఉంది కాబట్టి మిస్ అవ్వకుండా డీటెయిల్స్ అన్ని ప్రాపర్ గా తెలుసుకోండి.

SC, ST – 5  Years

OBC – 3 YEARS

Qualification :

ఈ జాబ్స్ కి అప్లై చేసే అభ్యర్థులకు క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే Graduation సంబంధిత విభాగాలలో అర్హతలు ఉన్నటువంటి అభ్యర్థులందరూ అప్లై చేయొచ్చు. స్టాటిస్టిక్స్, మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, కామర్స్, కంప్యూటర్ సైన్స్ విభాగాలలో అర్హతలు ఉండాలి.

పోస్టల్ GDS ఫలితాలు 

ఇంటర్ తో నాన్ టీచింగ్ జాబ్స్ 

ITBP లో కానిస్టేబుల్ జాబ్స్ 

Vacancies :

APPSC ద్వారా మనకి మొత్తంగా చూసుకున్నట్లయితే 196 అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ అనే ఉద్యోగాలు రిలీజ్ చేయడం జరిగింది.

Salary : 

ఈ యొక్క APPSC Assistant Statistical Officer Notification 2026 జాబ్స్ కి సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకు సుమారుగా నెలవారీ మీకు ₹37,640/- to ₹1,15,500/-  మధ్యలోనే మీకు జీతాలు అయితే ఇవ్వడం జరుగుతుంది.

Selection process :

  • జాబ్ సెలక్షన్లో అప్లై చేసుకుని అభ్యర్థులకు ఒక ఎగ్జామ్ ఉంటుంది ముందుగా.
  •  ఈ పరీక్ష మీకు 300 ప్రశ్నలు 300 మార్కులకు ఉంటుంది.
  •  ఇందులో మీకు జనరల్ స్టడీస్ మరియు మెంటల్ ఎబిలిటీ దానితో పాటు సబ్జెక్ట్ నాలెడ్జ్ సంబంధించిన అంశాలు అడుగుతారు.
  • 1/3 నెగిటివ్ మార్కులు కూడా ఉన్నాయి గమనించాలి 

Important Dates :

Apply Start : Oct 13th

Apply End : Nov 2nd

Apply process : 

  • APPSC ఆఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయండి
  •  మీరు ముందుగా నోటిఫికేషన్ సంబంధించిన సంపూర్ణ సమాచారం తెలుసుకోండి
  • అధికారిక వెబ్సైట్లోనే ఇచ్చిన తేదీలోపు అప్లై చేసుకోండి

Official Notification

Official Website

Leave a Comment

error: Content is protected !!