DRDO DYSL SM Notification 2026:
Defence research and development organisation – DRDO నుండి ఇప్పుడే మనకు Young Scientists అని జాబ్స్ కి DRDO DYSL SM Notification 2026 వచ్చింది.

ఈ యొక్క DRDO DYSL SM Notification 2026 ఉద్యోగాలకు సంబంధించి మనకు జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టులు మనకు విడుదల చేయడం జరిగింది. మనకు 37 వేల వరకు జీతం పొందే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మంచి విషయంలో చెప్పొచ్చు.
ఎక్కువ సంబంధించి సెలక్షన్ లో కూడా ఎగ్జామ్ లేకుండా Walk in Interview అనేది నిర్వహించి దీనికి సంబంధించి సెలెక్షన్ చేయడం జరుగుతుంది.
BE / BTECH / ME / MTECH అర్హతలు కలిగి ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేయొచ్చు.. ఈ age limit చూసుకున్నట్లయితే 18 నుంచి 28 సంవత్సరాలు మధ్యలో వయసున్న అభ్యర్థులు అప్లై చేయొచ్చు. దీనికి సంబంధించి మనకు అక్టోబర్ ఆరవ తేదీన ఉదయం 9:30 గంటల సమయంలో మీకు ఇంటర్వ్యూ అనేది నిర్వహించే సెలక్షన్ చేస్తారు. అయితే దీనికి సంబంధించినటువంటి ఇంటర్వ్యూ అనేది మనకు హైదరాబాదులో ఉంటుంది గమనించాలి.
Age:
కనీసం 18 సంవత్సరాల నుంచి గరిష్టంగా చూసుకున్నట్లయితే 28 సంవత్సరాలు మధ్యలో వయసు ఉన్నటువంటి అభ్యర్థులు అందరూ కూడా అప్లై చేసుకుని ఛాన్స్ ఇచ్చారు.
SC, ST – 5 Years
OBC – 3 YEARS
Qualification :
BE / BTECH / ME / MTECH సంబంధించిన అర్హతలు అనేవి ఉన్నట్లయితే మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగింది.
అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ జాబ్స్
Vacancies :
ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి జూనియర్ రీసెర్చ్ ఫెలో అని జాబ్స్ అనేవి మనకు రిలీజ్ చేయడం జరిగింది.
Salary :
ఈ యొక్క DRDO DYSL SM Notification 2026 పోస్టులకు ఎంపికైనటువంటి అభ్యర్థులందరూ ₹37000/- ప్రతి నెల కూడా జీతం పొందే అవకాశం ఉంటుంది. HRA మీకు అదనంగా కూడా మీకు వర్తించే బెనిఫిట్ లలో ప్రధానమైనది.
Selection process :
- అప్లికేషన్ ని స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది
- GATE స్కోర్ అనేది పరిశీలన చేయడం జరుగుతుంది
- WALK IN INTERVIEW అనేది నిర్వహించే సెలక్షన్ చేయడం జరుగుతుంది
Important Dates :
INTERVIEW : Oct 6th 09:30 AM
Address : DRDO Young Scientists Laboratory for Smart Materials (DYSL-SM)
Apply process :
- ముందుగా మీరు అధిక వెబ్సైట్ ఓపెన్ చేయండి
- మీరు అప్లికేషన్ పూర్తిగా నింపుకొన్న తర్వాత మీరు డైరెక్ట్‌గా ఇంటర్వ్యూకి హాజరు కావచ్చు
1 thought on “ఇంటర్వ్యూ పెట్టి జాబ్ సెలక్షన్ || DRDO DYSL SM Notification 2026 || Central Govt Jobs 2026”