CSIR CSIO Recruitment 2026:
CSIR – Central Scientific Instruments Organisation ( CSIR – CSIO ) ద్వారా ఇప్పుడే మనకు అధికారికంగా చూసుకున్నట్లయితే సెక్యూరిటీ ఆఫీసర్ మరియు డ్రైవర్ అనే జాబ్స్ కోసం ఇప్పుడే నోటిఫికేషన్ అనేది అధికారికంగా రిలీజ్ చేయడం జరిగింది.
ఈ పోస్టులకు నిద్ర దరఖాస్తులు పెట్టాలంటే ఆగస్టు 14 నుంచి సెప్టెంబర్ 14 వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఆన్లైన్ విధానంగా ఈ సంస్థ అవకాశం కల్పించడం జరిగింది. ఇండియన్ సిటిజన్స్ అందరికీ కూడా ఛాన్స్ ఉంది కాబట్టి ఎవరైనా కూడా అప్లై చేసుకొని ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది.
10th, Graduation అర్హతలు కలిగి ఉన్నవారు ఎవరైనా కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది. 18 నుంచి 35 సంవత్సరాల మధ్యలో వయసు కలిగి ఉన్నటువంటి వారు ఎవరైనా పర్వాలేదు అప్పుడే చేయొచ్చు.
AGE ఎంత ఉండాలి?
ఈ జాబ్స్ కి అప్లై చేసుకునే వాళ్ళకి కనీసం 18 సంవత్సరాలు నిండాలు గరిష్టంగా 35 సంవత్సరాలు వరకు కూడా సెక్యూరిటీ ఆఫీసర్ ఉద్యోగాలకి రిసెప్షన్ టు ఉద్యోగాలకు 28 సంవత్సరాలు మరియు డ్రైవర్ ఉద్యోగాలకు 27 సంవత్సరాలు వరకు వయస్సు ఉంటే అప్లై చేయొచ్చు.
అర్హత లు ఏమిటి?
10th, Any Degree అర్హతలు కలిగి ఉన్న వారు ఎవరైనా పర్వాలేదు అప్లై చేసుకుని ఛాన్స్ ఉంటుంది. డ్రైవర్ జాబ్స్ కి మాత్రం మీకు లైసెన్స్ ఉండాలి.
Salary :
ఇందులో సెలెక్ట్ అయిన వాళ్ళకి పోస్టును ఆధారంగా చేసుకుని మీకు ₹41,718/- to ₹93,758/- మధ్యలోనే మీకు జీతాలు చెల్లించడం జరుగుతుంది.
Vacancies :
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మనకు వేకెన్సీ చూసుకుంటే 05 పోస్టులకు సంబంధించినటువంటి డ్రైవర్, రిసెప్షన్ ఇష్ట మరియు సెక్యూరిటీ ఆఫీసర్ అనే జాబ్స్ అనేవి రిలీజ్ అయినయి.
Important Dates :
Apply Start : Aug 14th
Apply end : Sep 14th
Apply process :
CSIR సంబంధించిన ఆఫీసులకు వెబ్సైట్ ఓపెన్ చేసి దరఖాస్తులన్నీ కూడా మీరు ఆన్లైన్ విధానంలోనే నమోదు చేసుకోవచ్చు.