EXIM Bank Notification Out 2026:
EXIM Bank నుండి ఇప్పుడే మనకు అధికారికంగా మేనేజ్మెంట్ ట్రైనింగ్ మరియు మేనేజర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి కొత్త నోటిఫికేషన్ అయితే 120 పోస్టులతో విడుదల చేయడం జరిగింది.

Any Degree కనీస అర్హతలు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే లభిస్తుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మనం చూసుకున్నట్లయితే కనుక అప్లికేషన్స్ అనేవి మనకు నవంబర్ 27వ తేదీ నుంచి డిసెంబర్ 11వ తేదీ వరకు కూడా అప్లై చేసుకుని ఛాన్స్ ఉంటుంది.
వీటికి సంబంధించిన ఎగ్జామ్ అనేది డిసెంబర్లో నిర్వహించారు డేట్ కూడా మనకు ఎవడైతే జరిగింది. మరి వీటికి సంబంధించిన అర్హత ఆసక్తి ఉన్నవాళ్ళు అందరూ కూడా యూట్లైజ్ చేసుకోవచ్చు. అప్లికేషన్స్ పెట్టుకోవాలనుకుంటే ముందుగా నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేవి చదవండి.
AGE:
MANAGEMENT Trainee : 21 – 28
Manager : 24 – 30
SC, ST – 5 Years
OBC – 3 Years
Qualification :
EXIM Bank ఉద్యోగాలకు సంబంధించిన క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే కనుక కనీసం గ్రాడ్యుయేషన్ అర్హత ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అప్లికేషన్ పెట్టొచ్చు.
Vacancies :
Exim Bank బ్యాంక్ ద్వారా మనకే మొత్తంగా చూసుకున్నట్లయితే 120 పోస్టులతో మేనేజ్మెంట్ ట్రైనింగ్ మరియు మేనేజర్ విభాగాలలో వేకెన్సీస్ అనేవి విడుదల చేయడం జరిగింది.
Salary :
Exim Bank సంబంధించి జీతం చూస్తున్నట్లయితే అప్లికేషన్ పెట్టుకున్నటువంటి వాళ్ళందరికీ కూడాను మనకు జీవితంలో భాగంగా ₹30,000/- సుమారుగా పొందే అవకాశం ఉంటుంది.
Selection process :
Exim Bank సంబంధించిన సెలక్షన్ చూసుకున్నట్లయితే అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళందరికీ కూడాను సెలెక్షన్లో భాగంగా మనకు ఎగ్జామ్ తో పాటు ఇంటర్వ్యూ ఉంటుంది తర్వాత ఫైనల్ గా మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది.
Important Dates :
Apply Start : Nov 27th
Apply End : Dec 11th
Apply Process :
Exim Bank సంబంధించిన ఆఫీసులో వెబ్సైట్ ఓపెన్ చేసి నోటిఫికేషన్ సంబంధించిన సంపూర్ణ డీటెయిల్స్ అనేవి చదువుకున్న తర్వాత అప్లికేషన్ పెట్టొచ్చు.