ఇస్రో లో Govt ఉద్యోగాలు || ISRO SDSC SHAR Jobs 2026 || Central Govt Jobs in Telugu

ISRO SDSC SHAR Jobs 2026:

ISRO నుండి ఇప్పుడే మనకు అధికారికంగా చూసుకున్నట్లయితే సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ పరిధిలో పనిచేయడానికి సంబంధించిన దరఖాస్తులకు ఆహ్వానం జారీ చేయడం జరిగింది.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్ పెట్టాలంటే నవంబర్ 13 నుంచి నవంబర్ 16 వరకు కూడా మీరైతే అప్లికేషన్స్ అనేవి పెట్టొచ్చు.

10th, ITI, 12th, Diploma, Degree అర్హతలు కలిగి ఉన్న వారందరూ కూడా అప్లికేషన్ పెట్టొచ్చు. 18000 నుంచి లక్ష 42,000 వరకు చేతలైతే ఇవ్వడం జరుగుతుంది. 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్యలో వయసు ఉన్న వాళ్ళందరూ అప్లై చేయొచ్చు.

Official Notification

Official Website

Leave a Comment

error: Content is protected !!