CPCL Recruitment 2026:
Chennai Petroleum Corporation Limited – CPCL నుంచి ఇప్పుడే మనకే నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు సంబంధించిన జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ సంబంధించిన జాబ్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది.
ఈ ఉద్యోగాలకు ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకుని ఛాన్స్ ఉంటుంది. ఇందులో భాగంగా 60ెంటేటివ్ వేకెన్సీస్ ఉన్నట్లు సమాచారం అందింది.
వీటిలో భాగంగా మీరు దరఖాస్తులు అనేవి ఆన్లైన్ విధానంలో పెట్టుకోవాలి అంటే ఆగస్టు 14వ తేదీ నుంచి సెప్టెంబర్ 13వ తేదీ వరకు కూడా అప్లై చేయొచ్చు.
కంప్యూటర్ ఆధారిత పరీక్ష ద్వారా మీకు జాబ్ సెలక్షన్ ఇట్ ఉంటుంది. వీటికి సంబంధించి 25 వేలకు పైగానే జీతం పొందే అవకాశం అయితే ఉంటుంది. 18 నుంచి గరిష్టంగా 30 సంవత్సరాల మధ్యలో వయసు ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేయొచ్చు.
AGE:
ఈ యొక్క ఆయిల్ సంస్థలో పనిచేయడానికి అప్లై చేయాలనుకునే వాళ్ళకి కనీసం 18 దాటాలి గరిష్టంగా 30 సంవత్సరాల నుంచి కుండా మీరైతే అప్లై చేసుకోవచ్చు.1st July, 2026 తేదీ నాటికి మీకు ఈ క్వాలిఫికేషన్ అయితే ఉండవలసి ఉంటుంది.
SC, ST – 5 Years
OBC – 3 Years
Qualification :
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవాలి అంటే కనీసం నీకు డిప్లమో క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది అప్లై చేయొచ్చు.
Vacancies :
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మనకి మొత్తంగా చూసుకున్నట్లయితే 60 పోస్టులకు సంబంధించిన జూనియర్ ఇంజనీర్ అనే ఉద్యోగాలు రిలీజ్ చేయడం జరిగింది.
Salary :
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మీరు సెలెక్ట్ అయినట్లయితే మీకు జీతం అనేది స్టార్టింగ్ లో ₹25000/- నుండి మనకి బేసిక్ పే మొదలవుతుంది. వీటికి అదనంగా ఇంకా చాలా రకాల అలవెన్స్ మరియు బెనిఫిట్ లు కూడా యాడ్ అవుతాయి.
Selection process :
ఈ యొక్క ఉద్యోగాలకు సెలక్షన్లో మొదటి మీకు కంప్యూటర్ ఆదరిత పరీక్ష అనేది నిర్వహించిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది తర్వాత స్కిల్ టెస్ట్ మరియు ఫిజికల్ టెస్టులు వంటివి ఉంటే అది కూడా కంప్లీట్ అయితే మెడికల్ ఫిట్నెస్ చెక్ అనేది చేస్తారు..
Important Dates :
Apply Start : Aug 14th
Apply End : Sep 11th
Apply Process :
CPCL సంబంధించిన అధికారిక వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకొని మీరు వివరాలన్నీ కూడా చెక్ చేసుకున్న తర్వాత దరఖాస్తులన్నీ కూడా మీరైతే పెట్టుకోవచ్చు.