AAI NR లో 205 జాబ్స్ || AAI NR Notification 2026 || Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AAI NR Notification 2026:

Airport Authority of India – Northern Region – (AAI NR) నుండి మనకి 205 అప్రెంటిస్ పోస్టులకు AAI NR Notification 2026 వచ్చింది.

Join Whatsapp Channel

AAI NR Notification 2026

ఈ యొక్క AAI NR Notification 2026 పోస్టులకు సంబంధించి మీరు దరఖాస్తులు పెట్టాలంటే కనీసం నీకు Degree / Diploma / ITI  వంటి అర్హతలు కలిగి ఉన్నట్లయితే ఇందులో మనకి రకరకాల జాబ్స్ అయితే అందుబాటులో ఉన్నాయి.

AAI NR Notification 2026

 ఇందులో భాగంగా మీకు 12 నెలల పాటు దీనికి సంబంధించినటువంటి ట్రైనింగ్ అయితే అందుబాటులో ఉంటుంది. మీరు వీటికి సంబంధించిన అప్లికేషన్స్ పెట్టుకోవాలి అంటే ఆగస్టు 14వ తేదీ నుంచి సెప్టెంబర్ 16వ తేదీ వరకు కూడా దరఖాస్తులనేవి పెట్టుకోవచ్చు. ఇందులో మనకి మంచి విషయం ఏంటి అంటే మనకి అప్లికేషన్ సంబంధించినటువంటి ఫీజు ఏమీ లేదు ఉచితంగా ఎవరైనా కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది.

 18 నుంచి 26 సంవత్సరాలు మధ్యలో వయస్సు కలిగి ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారైతే అప్లై చేసే ఛాన్స్ ఇవ్వడం జరిగింది.. దీనికి సంబంధించిన కలెక్షన్ లో కూడా మీకు క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ లో వచ్చిన మార్క్స్ ని ఆధారంగా చేసుకుని మెరిట్ తీసి ఫైనల్ సెలక్షన్ ఉంటుంది. ఏ విధమైనటువంటి ఎగ్జామ్ అయితే లేదు కానీ మెడికల్ ఫిట్నెస్ అనేది బాగుండాలి.

Age:

AGE 18 – 26 సంవత్సరాలు మధ్యలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉంటారో అటువంటి వారు ఎవరైనా పర్వాలేదు అప్లై చేయొచ్చు.

SC, ST – 5  Years

OBC – 3 YEARS

Qualification :

ఈ యొక్క AAI NR Notification 2026 ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై చేయాలంటే Degree / Diploma / ITI  వంటి క్వాలిఫికేషన్ కలిగి ఉన్న అటువంటి వాళ్ళు ఎవరైనా పర్వాలేదు అప్లై చేయొచ్చు.

CPCL లో Govt జాబ్స్ 

10th అర్హత తో జాబ్స్ 

రైల్వేలో 3993 JE జాబ్స్ 

Vacancies :

ఈ యొక్క AAI NR Notification 2026 ద్వారా మనకి గ్రాడ్యుయేట్ అప్రెంటిస్, డిప్లమో అప్రెంటిస్, ITI  ట్రేడ్ అప్రెంటిస్ వంటి పోస్టులు అయితే టోటల్గా 205 వేకెన్సీస్ విడుదల చేయడం జరిగింది.అంటే మనం గమనించాల్సింది ఇవన్నీ కూడా పర్మనెంట్ ఏమీ కాదు జస్ట్ మనకి టెంపరరీ బేసిస్తుంది ట్రైనింగ్ ఉంటుంది 12 నెలల పాటు ఎందుకంటే ఇవన్నీ కూడా జాబ్ కన్నా కూడా మనకు అప్రెంటిస్ అని చెప్పేసి అంటాము. దీనిలో మీకు 12 నెలలు ట్రైనింగ్ ఇచ్చి తర్వాత సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుంది.

Salary :

గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ : ₹15,000/- 

 డిప్లొమా అప్రెంటిస్ : ₹12,000/-

ITI  ట్రేడ్ అప్రెంటిస్ : ₹9,600/-

Selection process :

  • ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించినటువంటి జాబ్స్ సెలక్షన్ ఎలా ఉంటుందంటే కనక మనకి ఏ విధమైనటువంటి పరీక్ష అనేది లేకుండానే మీకు క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ లో వచ్చినటువంటి మెరిట్ మార్కులను ఆధారంగా చేసుకుని మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి రమ్మంటారు.
  •  ఏ విధమైనటువంటి ఎగ్జామ్ అయితే లేదు గమనించండి.
  •  ఏ విధమైనటువంటి ఎగ్జామినేషన్ ఫీజు కూడా ఏమీ లేదు.

Important Dates :

Apply Start : 14th Aug

Apply End : 16th Sep

Apply process :

AAI NR సంబంధించినటువంటి అధికారిక వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకొని మీరు వివరాలనేవి చెక్ చేసుకున్న తర్వాత హ్యాపీగా దరఖాస్తులు అనేవి ఆన్లైన్ విధానంలో పెట్టుకోవచ్చు.

Official Notification

Apply Online 1

Apply Online 2

Official Website

Leave a Comment

error: Content is protected !!