ISRO లో ఉద్యోగాలు || ISRO LPSC Notification 2026 || Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ISRO LPSC Notification 2026:

Indian Space Research Organisation –  liquid propulsion system Sikandar (ISRO – LPSC) ముందు మనకి ఇప్పుడే 19 Technical Assistant, Technician – B, Draughtsman – B and Fireman – A అనే జాబ్స్ కి ISRO LPSC Notification 2026 వచ్చింది. 

Join Whatsapp Channel

ISRO LPSC Notification 2026

వీటికి సంబంధించిన దరఖాస్తుల నిధి మీరు ఆన్లైన్ విధానంలో పెట్టుకోవడానికి ఆగస్టు 18వ తేదీ నుంచి సెప్టెంబర్ 4వ తేదీ వరకు కూడా అప్లికేషన్స్ అనేవి పెట్టుకునేందుకు ఇస్రో సంస్థ అఫీషియల్ వెబ్సైట్లో మీకు అవకాశం ఇవ్వడం జరిగింది.

LPSC/02/2026 అని నోటిఫికేషన్ నెంబర్ తో ఈ యొక్క నోటిఫికేషన్ అయితే మనకు ఇండియన్ సిటియన్స్ కోసం విడుదల చేయడం మనం గమనించొచ్చు. అయితే మీకు ఇందులో పోస్టింగ్ అనేది మన సౌత్ ప్రాంతంలోనే ఉంటుంది. మనకు బెంగళూరు తో పాటు తిరునంతపురం మరియు వలియామాల అనే ప్రాంతాలలో వీటికి సంబంధించిన జాబ్ లొకేషన్స్ ఉన్నట్టు సమాచారం.

 వీటికి మీరు అప్లై చేయాలి అంటే 10th / ITI / Diploma  అర్హతలు కలిగి ఉన్న వారు ఎవరైనా పర్వాలేదు అప్లై చేయొచ్చు.

Age:

ఈ యొక్క ISRO LPSC Notification 2026 ఉద్యోగాలకు సంబంధించి AGE 18 – 35 సంవత్సరాలు వరకు ఎవరికైతే ఉంటుందో వారైతే అప్లై చేయొచ్చు.

SC, ST – 5  Years

OBC – 3 YEARS

Qualification :

ఈ యొక్క ISRO LPSC Notification 2026 ఉద్యోగాలకు సంబంధించి 10th / ITI / Diploma అర్హతలు కలిగి ఉన్న వారు ఎవరైనా పర్వాలేదు అప్లై చేయొచ్చు.

RRB గ్రూప్ డి 30000 జాబ్స్ 

RRB Upcoming Notifications 2027 

అంగన్వాడి జాబ్స్ విడుదల 

Vacancies :

19 Technical Assistant, Technician – B, Draughtsman – B and Fireman – A అనే ఉద్యోగాలు అయితే మనకు ఈ ఒక నోటిఫికేషన్ ద్వారా విడుదల చేయడం జరిగింది.

Salary :

ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్లందరికీ కూడాను ₹35,000/-  వరకు కూడా సుమారుగా పొందవచ్చు.

Selection process :

  • మనకు టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్ మరియు డ్రాప్స్ మాన్ అనే జాబ్స్ కి సంబంధించి మీకు మొదట ఒక పరీక్ష అనేది ఉంటుంది.
  •  స్కిల్ టెస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది మెరిట్ అవసరం లేదు
  •  ఫైర్ మాన్ ఉద్యోగాలకు సంబంధించి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది అడిషనల్ గా ఉంటుంది
  •  ఫైనల్ సెలక్షన్లో మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ ఫిట్నెస్ చెక్ చేస్తారు.

Important Dates :

Apply Start : 18th Aug

Apply End : 4th Sep

Apply process :

ISRO – LPSC యొక్క OFFICIAL వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకొని నోటిఫికేషన్ తాలూకు డీటెయిల్స్ అన్ని ప్రాపర్ గా చదువుకున్న తర్వాత అర్హతలు ఆసక్తి ఉన్నవాళ్లు దరఖాస్తులు అనేవి ఆన్లైన్ విధానంలో పెట్టుకోవచ్చు.

Official Notification

Official Website

Leave a Comment

error: Content is protected !!