AIIMS Mangalagiri Notification 2026:
All India Institute of Medical Sciences – AIIMS నుండి మనకి ఇప్పుడే అధికారికంగా రీసెర్చ్ సైంటిస్టు, మల్టీ టాకింగ్ స్టాఫ్ వంటి జాబ్స్ కోసం AIIMS Mangalagiri Notification 2026 వచ్చేసింది.

ఈ ఒక జాబ్ కి సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళకి నెలకి 18 వరకు కూడా జీతం అనేది పొందే అవకాశం అయితే ఉంటుంది. మరి వీడికి సంబంధించిన దరఖాస్తు అనుభవి మీరు పెట్టాలి అంటే కనుక ఆగస్టు 28 వరకు కూడా సాయంత్రం 5:00 వరకు కూడా మీరు ఇచ్చినటువంటి ఈమెయిల్ ఐడి కి మీ యొక్క అప్లికేషన్స్ అన్నీ కూడా పంపించవచ్చు.
వీటికి అప్లై చేసుకునే వాళ్ళకి ఎంటిఎస్ ఉద్యోగాలకు అయితే గరిష్టంగా 25 సంవత్సరాల వరకు కూడా వయోపరి మీద అయితే ఇవ్వడం జరిగింది. వయోపరిమిదైతే ఇవ్వడం జరిగిందే. కనుక ప్రియ సచ్చే సైంటిస్ట్ అనే ఉద్యోగాలకైతే 35 సంవత్సరాలు వరకు కూడా అప్లై చేయొచ్చు.
AIIMS Mangalagiri Notification 2026 కి సంబంధించి 10th pass అర్హత కలిగి ఉన్నటువంటి వారు ఎవరైనా పర్వాలేదు అప్లై చేసుకుని ఛాన్స్ మనకు ఇవ్వడం అయితే జరిగింది.
Age:
రీసెర్చ్ సైంటిస్టు : 18 – 35
MTS : 18 – 25
SC, ST – 5 Years
OBC – 3 YEARS
Qualification :
ఈ యొక్క AIIMS Mangalagiri Notification 2026 ఉద్యోగాలలో భాగంగా MTS అనే ఉద్యోగాలకు జస్ట్ మీకు 10th Pass ఉంటే సరిపోతుంది. కానీ ఎవరికైతే తక్కువ అర్హతతో మంచి జాబ్ కావాలనుకుంటున్నారో వాళ్లకి ఈ జాబ్స్ అనేవి హెల్ప్ అవుతాయి. మరి ఈ సత్య సైంటిస్ట్ అనే ఉద్యోగాలకి MBBS అర్హత ఉంటే కనుక అప్లై చేయొచ్చు. కావున మీకున్న అర్హతను ఆధారంగా చేసుకుని ఏ జాబ్ కి అప్లై చేస్తే బాగుంటుందో చూసుకొని అప్పుడు మాత్రమే అప్లై చేయండి.
Vacancies :
ఈ యొక్క AIIMS Mangalagiri Notification 2026 ద్వారా మనం చూసుకున్నట్లయితే కనుక రీసెర్చ్ సైంటిస్టు మరియు MTS – మల్టీ టాస్టింగ్ స్టాఫ్ అనే జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది.. అయితే మీరు గమనించాల్సింది ఇవన్నీ పర్మినెంట్ ఏమీ కాదు 11 నెలలకు సంబంధించిన కాంట్రాక్టు ఉంటుంది.
Salary :
MTS : ₹18,000/-
రీసెర్చ్ సైంటిస్ట్ : ₹67000/-
Selection process :
మనకి సెలక్షన్లో చూసుకుంటే మీకు డైరెక్టుగా ఇంటర్వ్యూ అనేది ఉంటుంది ఇంటర్వ్యూలో మీ పర్ఫామెన్స్ ఆధారంగా మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి పిలుస్తారు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత అన్ని సక్రమంగా ఉన్నట్లయితే పోస్టింగ్ ఇస్తారు.
Important Dates :
Apply Start : 18th Aug
Apply End : 28th Aug
Apply process :
AIIMS మంగళగిరి కి సంబంధించినటువంటి వెబ్సైట్ ఓపెన్ చేస్తే అక్కడ మీకు అప్లికేషన్ ఉంటుంది దాన్ని మీరు ఫిల్ చేయడంతో పాటు ఇచ్చినటువంటి ఈమెయిల్ అడ్రస్ ని మీరు డైరెక్ట్ గా ఆన్లైన్ లో పంపిస్తే సరిపోతుంది.
Email : vrdlicmr.aiims@gmail.com