TG SI Constable Recruitment 2026:
తెలంగాణలో 7437 పోలీస్ ఎస్సై కానిస్టేబుల్ TG SI Constable Recruitment 2026 ఉద్యోగాలకు సంబంధించి చాలా ముఖ్యమైన అప్డేట్ అయితే ఉంది.

అయితే మనకు ఈరోజు నుంచి అప్లికేషన్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. అయితే వీటికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవాలి అంటే కనుక మనకి ఆగస్టు 19వ తేదీ నుంచి మొదలుకొని సెప్టెంబర్ 9వ తేదీ వరకు కూడా ఆన్లైన్ విధానంలో ఆఫీసర్ వెబ్సైట్ ఓపెన్ చేసి మాత్రమే అప్లికేషన్స్ పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది.
చాలామంది కొన్న సందేహం ఏంటంటే ఈసారి మనకి వయోపరిమితి అనేది పెంచారా లేదా అని చెప్పి. మనకి అధికారికి అప్డేట్ ప్రకారం చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించినటువంటి వయోపరిమితి కూడా ఈసారి పెంచడం జరిగింది. దీనికి అప్లికేషన్స్ అనేవి మొబైల్ త్రూగా పెట్టుకునే వాళ్ళందరూ కూడా ముందుగా ఆధార్ అదెంటిఫికేషన్ అనేది తప్పనిసరిగా చేయాలి.
జాబ్ సెలక్షన్ ఎలా ఉంటుందంటే మొదట మీకు కాంపిటీటివ్ ఎగ్జామినేషన్ అనేది నిర్వహించడం జరుగుతుంది.PET, PMT అనేది కూడా మీకు నిర్వహించడం జరుగుతుంది షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి. తర్వాత అభ్యర్థుల యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చూసుకోవడం జరుగుతుంది.
12th / Any Degree అర్హతలు ఉన్నవారు హ్యాపీగా ఈ యొక్క కానిస్టేబుల్ ఉద్యోగాలకు అయితే ఇంటర్మీడియట్ అర్హతతోను ఎస్ఐ ఉద్యోగాలకైతే గ్రాడ్యుయేషన్ అర్హతతోను మీరు అప్లై చేయొచ్చు.
AGE:
TG SI Constable Recruitment 2026 జాబ్స్ కి మీరు అప్లై చేయాలంటే కనుక ఇందులో మల్టిపుల్ జాబ్స్ ఉన్నాయి కాబట్టి కొన్ని జాబ్స్కేమో 18 టు 27 ఉండాలి మరి కొన్ని జాబ్స్ ఏమో 21 నుంచి 30 వరకు ఉండవలసి ఉంటుంది.
SC, ST – 5 Years
OBC – 3 Years
Qualification :
SI – Any Degree
Constable : 12th Pass
Vacancies :
ఈ TG SI Constable Recruitment 2026 ద్వారా మనకు వేకెన్సీస్ చూస్తున్నట్లయితే గనక టోటల్గా మనకు 7437 వేకెన్సీస్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. పూర్తి బ్రేకప్ వేకెన్సీస్ కావాలంటే ఆఫీసర్ నోటిఫికేషన్ అనేది ఓపెన్ చేసుకొని చెక్ చేసుకోండి.
Salary :
ఈ TG SI Constable Recruitment 2026 ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఎంపికైన అభ్యర్థులందరికీ కూడా జీతాలు అనేవి ₹30,000/- వరకు కూడా మీరు పొందే అవకాశం ఉంటుంది.
Selection process :
ఈ దీనికి సంబంధించినటువంటి జాబ్స్ సెలక్షన్ లో మొదటి మీకు ఎగ్జామ్ ఉంటుంది, PET, PMT, డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది.
Important Dates :
Apply Start : Aug 19th
Apply End : Sep 9th
Apply Process :
TSLPRB యొక్క అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేసుకొని మీరు అప్లికేషన్స్ అనేవి హ్యాపీగా పెట్టుకునే అవకాశం అయితే ఉంటుందిగా మనంంచాలి.