ఈ జాబ్స్ వదలకండి || Nainital Bank Specialist Officer Recruitment 2026 || Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Nainital Bank Specialist Officer Recruitment 2026:

బ్యాంక్ నుంచి ఇప్పుడే మనకు స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి మనకు టోటల్గా 41 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయడం అయితే జరిగింది.

ఈ ఒక జాబ్స్ కి మీరు అప్లై చేయాలి అంటే ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 7వ తేదీ వరకు అప్లై చేసుకుని ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది. వీటికి సంబంధించినటువంటి ఆన్లైన్ ఎగ్జామినేషన్ మనకు అక్టోబర్ 2026 లో నిర్వహించే అవకాశాలు ఉన్నట్టు నోటిఫికేషన్ డీటెయిల్స్ లో కూడా ఇచ్చారు. అంతేకాకుండా మనకి ఆన్లైన్ ఎగ్జామినేషన్ కంప్లీట్ చేసుకుని పాస్ అయిన వాళ్ళకి ఇంటర్వ్యూ కూడా నిర్వహిస్తారు.

21 నుంచి 38 సంవత్సరాల మధ్యలో వయసు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది. Any Degree అర్హతలు కలిగి ఉన్న వారు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు.

Age:

ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మీకు ఏజ్ చూసుకున్నట్లయితే కనుక 21 నుంచి 32 సంవత్సరాలు మధ్యలో వయసు మరియు 25 నుంచి 35 సంవత్సరాలు మధ్యలో వయసు మరియు 25 నుంచి 38 సంవత్సరాల మధ్యలో వాయిస్ కలిగి ఉన్నవారు అప్లై చేసుకునే ఛాన్స్ ఇవ్వడం జరిగింది. పోస్టును ఆధారంగా చేసుకుని యొక్క వయస్సు అనేది చేంజ్ అవుతూ ఉంటుంది గమనించండి.

Qualification :

ఈ యొక్క బ్యాంకు ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవాలంటే ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు.

Vacancies :

ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే కనుక HR Officer, Scale I, Scale II, Scale III విభాగాలలో మనకి టోటల్ గా 41 వేకెన్సీస్ అనేవి విడుదల చేయడం జరిగింది.

Salary :

ఈ యొక్క ఉద్యోగాలకు ఎంపికైన వాళ్ళందరికీ కూడా జీతం విషయానికి వచ్చినట్లయితే ₹48,480/- నుండి స్టార్టింగ్ జీతం అయితే మొదలవుతుంది.

Selection process :

ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన సెలక్షన్లో మీకు ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉంటుంది దాని తర్వాత షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ ఫిట్నెస్ చెక్ చేయడం జరుగుతుంది.

Important Dates :

Apply Start : Aug 15th

Apply End : Sep 7th

Apply process :

నైనిటాల్ బ్యాంక్ యొక్క ఆఫీసర్ వెబ్సైట్ ఓపెన్ చేసుకొని మీరు డీటెయిల్స్ అనేవి ప్రాపర్ గా చెక్ చేసుకున్న తర్వాత హ్యాపీగా అప్లై అనేవి పెట్టొచ్చు.

Official Notification

Apply Online

Leave a Comment

error: Content is protected !!