South Indian Bank Notification 2026:
South Indian Bank నుండి మనకు junior officer అని జాబ్ కోసం South Indian Bank Recruitment Out 2026 వచ్చింది.
![]()
ఈ యొక్క South Indian Bank Recruitment Out 2026 ఉద్యోగాలకు సంబంధించి మనం చూస్తున్నట్లయితే కనుక ఆగస్టు 19వ తేదీ నుంచి ఆగస్టు 31 వరకు అప్లై చేయడానికి అవకాశం ఇవ్వడం జరిగింది.
ఇవన్నీ కూడా గమనించాల్సినటువంటి కాంట్రాక్టు దానిలో మీకు నిశ్చయంగా మూడు సంవత్సరాలు పాటు తీసుకుంటారు. Any Degree కనీస విద్యా ఛాన్స్ ఉంటుంది.
దీనికి మరొక మంచి విషయం ఏంటంటే ఎలాంటి అప్లికేషన్ ఫీజు ఎవరికి లేదు అంటే ఉచితంగానే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. దీనికి సెలక్షన్ లో కూడా మీకు ఫస్ట్ మీ యొక్క అప్లికేషన్ షార్ట్ లిస్ట్ అయిన తర్వాత గ్రూప్ డిస్కషన్ ఉంటుంది మరియు పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. దానితో పాటు మీకు సైకో మెట్రిక్ టెస్ట్ కూడా ఉంటుంది.
Age:
ఈ యొక్క South Indian Bank Recruitment Out 2026 ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలి అంటే కనుక కనీసం 18 నుంచి 30 సంవత్సరాలు మధ్యలో వయసున్న వారు ఎవరైనా కూడా అప్లై చేయొచ్చు.
SC, ST – 5 Years
OBC – 3 YEARS
Qualification :
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన క్వాలిఫికేషన్ చూసుకుంటే Any Degree కనీస విద్యార్హత ఉన్నటువంటి వారెవరైనా కూడా అప్లై చేయొచ్చు.
10th పాస్ అయితే చాలు MTS జాబ్స్
Vacancies :
ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ ద్వారా మనకి junior officer అనే పోస్ట్లు అనేవి మూడు సంవత్సరాల కాంట్రాక్టు పీరియడ్ కి తీసుకోవడం జరుగుతుంది.
Salary :
ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్ళందరికీ కూడా మీరు జాయిన్ అయిన తర్వాత 7.85 LPA వరకు కూడా మీరు సంవత్సరానికి ప్యాకేజీ అనేది పొందవచ్చు.
వీటికి మీరు అప్లై చేయాలంటే ఉచితంగానే అప్లై చేసుకునే ఛాన్స్ ఇవ్వడం జరిగింది.
Selection process :
- అప్లికేషన్ యొక్క షార్ట్ లిస్టింగ్ ఉంటుంది
- గ్రూప్ డిస్కషన్
- పర్సనల్ ఇంటర్వ్యూ
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
- మెడికల్ చెక్ అప్
- సైకో మెట్రిక్ టెస్ట్
Important Dates :
Apply Start : 19th Aug
Apply End : 31st Aug
Apply process :
- South Indian Bank ఆఫీసియల్ వెబ్సైట్ ఓపెన్ చేయండి
- మీయొక్క అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్ విధానంలో మాత్రమే ఫీల్ చేయాలి
- మీకు అప్లికేషన్ యొక్క రిఫరెన్స్ ఐడి వస్తుంది
- అప్లికేషన్ ఫిల్ చేసి సబ్మిట్ చేయండి