అసిస్టెంట్ ఆఫీసర్ జాబ్స్ || NSPCL Recruitment 2026 || Central Govt Jobs 2026

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

NSPCL Recruitment 2026:

NTPC – SAIL power company limited (NSPCL) నుండి ఇప్పుడే మనకు సీనియర్ అసిస్టెంట్ ఆఫీసర్ మరియు సీనియర్ అసిస్టెంట్ ఇంజనీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఇందులో భాగంగా టోటల్ మనకి 17 వేకెన్సీస్ విడుదల చేయడం జరిగింది. వీటికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్స్ సెప్టెంబర్ 7వ తేదీ నుంచి సెప్టెంబర్ 22 వరకు అప్లై చేసుకుని అవకాశం ఇచ్చారు.

అప్లై చేసే వాళ్ళకి 18 నుంచి 32 మధ్యలో సంవత్సరాలు వయస్సు కలిగి ఉన్న వారు ఎవరైనా కూడా అప్లై చేసి ఛాన్స్ ఇచ్చారు. వీటికి సెలక్షన్లో మీకు ఎగ్జామ్ తో పాటు ఇంటర్వ్యూ కూడా నిర్వహించడం జరుగుతుంది.

AGE:

అప్లై చేయాలంటే కనీసం మీకు 18 ఉండాలి గరిష్టంగా 32 సంవత్సరాలు మధ్యలో వయస్సు ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేయొచ్చు.

SC, ST – 5 Years

OBC – 3 Years

Vacancies :

ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన వేకెన్సీస్ చూస్తున్నట్లయితే గనుక టోటల్గా మనకి 15 పోస్టులకు సంబంధించిన senior assistant officer & senior assistant engineer అనే జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది.

Salary :

ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మీరు సెలెక్ట్ అయినట్లయితే గనక మీకు నెలకి 40,000 వరకు కూడా శాలరీ పొందే అవకాశం ఉంటుంది.

Selection process :

  •  ఎగ్జామ్
  •  పర్సనల్ ఇంటర్వ్యూ
  •  సబ్జెక్ట్ నాలెడ్జ్ పరీక్ష
  •  మెడికల్ ఎగ్జామినేషన్

Important Dates :

Apply Start : Sep 7th

Apply End : Sep 22nd

Apply process :

NSPCL యొక్క ఆఫీసర్ వెబ్సైట్ ఓపెన్ చేసుకొని మీరు డీటెయిల్స్ అన్ని చెక్ చేస్తున్న మీరైతే అప్లై చేయొచ్చు.

Official Notification

Apply online

Leave a Comment

error: Content is protected !!