తపాలా శాఖలో 23,563 జాబ్స్ || Postal GDS Schedule II Notification 2026 || Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Postal GDS Schedule II Notification 2026:

Department of Posts నుండి ఇప్పుడే మనకు పోస్టల్ విభాగంలో GDS Schedule II – Postal GDS Schedule II Notification 2026 రావడం జరిగింది.

Join Whatsapp Channel

Postal GDS Schedule II Notification 2026

మరి పోస్టల్ విభాగంలో ఎటువంటి ఎగ్జామ్ లేకుండా ఉద్యోగం పొందాలని చూస్తున్నటువంటి అభ్యర్థులకు శుభవార్తగా చెప్పొచ్చు. ఈ పోస్టల్ జాబ్స్ కి మరో దరఖాస్తులు అనేవి ఆన్లైన్ విధానంలో పెట్టుకోవడానికి సంబంధించి మనకు ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 19 2026 వరకు కూడా మీరు దరఖాస్తులనేవి సమర్పించే అవకాశం ఉంటుంది.

Postal GDS Schedule II Notification 2026 లో మనకు మంచి విషయం ఏంటంటే ఎలాంటి ఎక్సమ్ లేకుండా డైరెక్ట్ గా పదవ తరగతిలో మీయొక్క మెరిట్ మార్కులను ఆధారంగా చేసుకొని సెలక్షన్ చేయబడుతుంది. అంతేకాకుండా ప్రతి ఆడది కూడా మనకు ఈ యొక్క జిడిఎస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తూ ఉంటారు. మహిళలు పురుషులు ఇద్దరు కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది. 

Age:

పోస్టల్ శాఖలో ఈ యొక్క ఉద్యోగాలకు అప్లై చేసే వాళ్ళకి కనీసం 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలు మధ్యలో వయసు ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసే ఛాన్స్ ఉంటుంది.

SC, ST – 5  Years

OBC – 3 YEARS

Qualification :

ఈ యొక్క Postal GDS Schedule II Notification 2026 ఉద్యోగాలకు సంబంధించి 10th Pass  కనీస అర్హత ఉన్నటువంటి వారెవరైనా కూడా అప్లై చేయొచ్చు.

12th అర్హతతో అటవీ శాఖ జాబ్స్ 

అసిస్టెంట్ ఆఫీసర్ జాబ్స్ 

Nainital Bank Specialist Officer Recruitment 2026

Vacancies :

ఈ యొక్క పోస్టల్ విభాగంలో టోటల్గా మనకు 23,563  పోస్టల్ GDS అనే పోస్టులు విడుదల చేయడం జరిగింది.. అయితే ఇవన్నీ కూడా మనకు కేంద్ర ప్రభుత్వానికి చెందినటువంటి పర్మినెంట్ ఉద్యోగాలుగా చెప్పొచ్చు.

Salary :

ఈ యొక్క Postal GDS Schedule II Notification 2026 ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకే సుమారుగా ₹15,000/-  వర్క్ పొందే అవకాశం ఉంటుంది.

Selection process :

పోస్టల్ విభాగంలో ప్రతి ఏడాది విడుదల చేస్తే GDS –  గ్రామీణ డాక్ సేవక్ అనే పోస్టులకు ఏ విధమైన ఎగ్జామ్ లేకుండా డైరెక్ట్ గా మీకు 10వ తరగతిలో మీ యొక్క అర్హత మార్కులు ఆధారంగా చేసుకుని సెలక్షన్ చేయడం జరుగుతుంది.

Important Dates :

Apply Start : Aug 31st

Apply End : Sep 19th

Apply process :

  • Postal Dept. వారికి సంబంధించిన Official వెబ్సైట్ ఓపెన్ చేయండి
  • ముందుగా మీ యొక్క ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయాలి
  •  మీ యొక్క డీటెయిల్స్ అన్ని అంటే అందరం మీ యొక్క నార్మల్ డీటెయిల్స్ తో పాటు క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనేది పెట్టాలి
  •  ఒకసారి చెక్ చేసుకుని సబ్మిట్ చేయండి

Official Notification

Apply Online – Soon

Official Website

1 thought on “తపాలా శాఖలో 23,563 జాబ్స్ || Postal GDS Schedule II Notification 2026 || Latest Jobs in Telugu”

Leave a Comment

error: Content is protected !!