SBI ఫలితాలు విడుదల || SBI 7150 Apprentice Results Out 2026 || Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

SBI 7150 Apprentice Results Out 2026:

State Bank of India – SBI నుండి ఇప్పుడే మనకు 7150 పోస్టులకు సంబంధించినటువంటి ఫలితాలు అయితే విడుదల చేయడం జరిగింది.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గతంలో విడుదల చేసినటువంటి ఈ యొక్క అప్రెంటిస్ పోస్టులకు సంబంధించి Aug 25th తేదీన మనకు దీనికి సంబంధించిన రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దీనికి సంబంధించినటువంటి ఆన్లైన్ పరీక్ష అనేది జూలై 11 2026వ తేదీన మనకు exam అనేది నిర్వహించడం జరిగింది.

ఇందులో మీకు ట్రైనింగ్ ఉంటుంది కాబట్టి ట్రైనింగ్ సమయంలో మీకు నెలకి ₹15,000/- జీతం చెల్లించడం జరుగుతుంది.

IIT లో నాన్ టీచింగ్ జాబ్స్ 

UPSC EPFO Recruitment 2026

KGBV లో బంపర్ జాబ్స్ 

 ఫలితాలు ఎలా చెక్ చేయాలి?

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి అప్రెంటిస్ ఫలితాలు మీరు చెక్ చేయాలంటే అఫీషియల్ వెబ్సైట్ నుంచి మీరు ఫలితాలకు సంబంధించినటువంటి PDF డౌన్లోడ్ చేయవలసి ఉంటుంది.

అందరూ మీ యొక్క నెంబర్ ఉన్నట్లయితే మీరు సెలెక్ట్ అయినట్టు. అయితే మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కి సంబంధించి ఆఫీసియల్ వెబ్సైట్ అనేది చూసుకోవడానికి అందుబాటులో ఉంది చెక్ చేయండి.

Results Check Here

1 thought on “SBI ఫలితాలు విడుదల || SBI 7150 Apprentice Results Out 2026 || Latest Jobs in Telugu”

Leave a Comment

error: Content is protected !!