IIT BHU Recruitment 2026:
Indian Institute of Technology (BHU) నుండి మనకి నాన్ టీచింగ్ ఉద్యోగాలకు IIT BHU Recruitment 2026 వచ్చింది.

ఈ యొక్క IIT BHU Recruitment 2026 పోస్టులకు సంబంధించి మనకు అడ్మినిస్ట్రేటివ్, టెక్నికల్, లైబ్రరీ, ఇంజనీరింగ్, రాజ్ భాష విభాగాలను వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. అయితే ఇందులో భాగంగా పోస్టుల వివరాలు చూసుకున్నట్లయితే మొత్తం మనకు 55 పోస్టులతో జూనియర్ సూపర్ ఇంటెండెంట్, జూనియర్ టెక్నీషియన్, జూనియర్ లైబ్రరీ అసిస్టెంట్, అసిస్టెంట్ ఇంజనీర్, జూనియర్ ఇంజనీర్, జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ వంటి పోస్టులు ఉన్నాయి.
వీటికి సంబంధించిన అప్లికేషన్స్ మీరు పెట్టాలంటే ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 24 వరకు కూడా అప్లై చేస్తే ఛాన్స్ ఇవ్వడం జరిగింది.. మరి వీటికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే మల్టిపుల్ జాబ్స్ ఉన్నాయి కాబట్టి బేసిగ్గా మీకు Diploma / Degree అనేది సంబంధిత విభాగాలలో ఉన్నట్లయితే మీరు అప్లై చేయొచ్చు.
సెలక్షన్లో మొదటి మీకు స్క్రీనింగ్ ఉంటుంది, కంప్లీట్ అయిన వాళ్ళకి ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ అయిపోతే ప్రెజెంటేషన్ మరియు గ్రూప్ డిస్కషన్ తో పాటు పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది.
Age:
ఈ యొక్క నాన్ టీచింగ్ విభాగంలో ఉన్న IIT BHU Recruitment 2026 వివిధ రకాల జాబ్స్ కి మీరు దరఖాస్తులు అనేవి పెట్టదలచినట్లయితే కనీసం 18 నుంచి పోస్టును అనుసరించి 27/ 30/ 35/ 40 సంవత్సరాలు వరకు కూడా అప్లై చేసుకో అనే విధంగా మనకు ఇవ్వడం జరిగింది.
కాబట్టి నోటిఫికేషన్ లో ఇచ్చినటువంటి ఆపరేషన్ అనేది ప్రతి పోస్ట్ కి కూడా చెక్ చేసుకుని అప్లై చేయండి.
SC, ST – 5 Years
OBC – 3 YEARS
Qualification :
ఈ యొక్క నాన్ టీచింగ్ విభాగంలో విడుదల చేసిన మల్టిపుల్ జాబ్స్ కి మీరు అప్లై చేయాలంటే పోస్ట్లు అనుసరించుకొని మీకు డిప్లమా / Any Degree అర్హతలో ఉన్నటువంటి మహిళలు పురుషులు ఎవరైనా కూడా అప్లై చేయొచ్చు.
Vacancies :
55 పోస్టులతో జూనియర్ సూపర్ ఇంటెండెంట్, జూనియర్ టెక్నీషియన్, జూనియర్ లైబ్రరీ అసిస్టెంట్, అసిస్టెంట్ ఇంజనీర్, జూనియర్ ఇంజనీర్, జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ వంటి జాబ్స్ అనేవి ఉన్నాయి.
Salary :
ఈ యొక్క IIT BHU Recruitment 2026 ఉద్యోగాలకు సంబంధించి జీతం చేసుకున్నట్లయితే కనుక ఇందులో మనకి మల్టిపుల్ జాబ్స్ ఉన్నాయి. 7th CPC ఆధారంగా చేసుకొని ఇక్కడ మీకు పోస్ట్ అనుసరించుకొని ₹30,000/- వరకు కూడా పొందే అవకాశం ఉంటుంది. మీకు అలవెన్సెస్ బెనిఫిట్ లు ఇవన్నీ కూడా యాడ్ చేస్తే ఇంకా ఎక్కువ పొందొచ్చు.
Selection process :
- స్క్రీనింగ్ టెస్ట్
- రాత పరీక్ష
- ప్రజెంటేషన్ ఉంటుంది
- గ్రూప్ డిస్కషన్
- పర్సనల్ ఇంటర్వ్యూ
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
Important Dates :
Apply Start : 24th Aug
Apply End : 24th Sep
Apply process :
- IIT BHU యొక్క Official వెబ్సైట్ ఓపెన్ చేయండి
- ఎటువంటి మిస్టేక్ లేకుండా అక్కడ అడిగిన డీటెయిల్స్ అన్నీ కూడా ప్రాపర్ గా ఫిల్ చేయడంతో పాటు అవసరమైన డాక్యుమెంట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేసి పెట్టండి
- ఆన్లైన్ అప్లికేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్ అప్లికేషన్ ఫామ్ ని ప్రింట్ అవుట్ తీసుకోండి.
- మీరు సెల్ఫ్ అటా స్టేషన్ చేసిన సపోర్ట్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా అప్లికేషన్ ఫామ్ కి అటాచ్ చేసి Speed Post ద్వారా మీరు ఇచ్చిన అడ్రస్ కి సబ్మిట్ చేయాలి.
- Address : The Registrar, IIT (BHU), Varanasi – 221005
1 thought on “IIT లో నాన్ టీచింగ్ జాబ్స్ || IIT BHU Recruitment 2026 || Central Govt Jobs 2026”