పెన్షన్ ఆఫీసులో జాబ్స్ || UPSC EPFO Recruitment 2026 || Latest Central Govt Jobs 2026

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

UPSC EPFO Recruitment 2026:

Union Public Service Commission – UPSC నుండి ఇప్పుడే మనకు AP FC జాబ్ కోసం UPSC EPFO Recruitment 2026 వచ్చింది.

Join Whatsapp Channel

UPSC EPFO Recruitment 2026

మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవడానికి సంబంధించి మనకు సెప్టెంబర్ 11 వరకు సాయంత్రం 6 గంటలకు కూడా అవకాశం అనేది మనకు ఆన్లైన్ నిదానంగా ఈ సంస్థ వాళ్ళు ఇవ్వడం జరిగింది.

 మరి మీకు సంబంధించి దరఖాస్తులు పెట్టాలి  అంటే మీకు కనీసం తప్పకుండా 18 నుంచి గరిష్టంగా 35 సంవత్సరాల మధ్య వారెవరైనా కూడా అప్లై చేయొచ్చు. 

ఈ యొక్క UPSC EPFO Recruitment 2026 ఉద్యోగాలకు సంబంధించి ₹56,100/-  నెలవారీ జీతాలు ఇవ్వడం జరుగుతుంది.. అయితే వీటికి సంబంధించి 80 ఉద్యోగాలు అయితే విడుదల చేయడం జరిగింది.. ఇవన్నీ కూడా ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. ఒకవేళ మంచి ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేయాలని ఉద్దేశం కలిగి ఉన్నట్లయితే కచ్చితంగా నోటిఫికేషన్ వివరాలు అనేది తెలుసుకోవడం చాలా ఉత్తమం.

 తర్వాత మనకి అర్హత విషయానికి వచ్చినట్లయితే అందరికీ అవకాశం ఉంటే విధంగా గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో మీకు డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు. అంతేకాకుండా వీటికి సంబంధించిన సెలక్షన్ కూడా రాతపరిచి ఉంటుంది ముందు తర్వాత మీకు ఇంటర్వ్యూ కూడా ఉంటుంది అన్ని కూడా ప్రాపర్ గా జరిగితే తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ తో పాటు మెడికల్ టెస్ట్లు ఉంటాయి.

Age:

ఈ యొక్క UPSC EPFO Recruitment 2026 ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై చేయాలంటే 18 నుంచి 35 సంవత్సరాల మధ్యలో వయసున్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా కూడా అప్లై చేయొచ్చు.

SC, ST – 5  Years

OBC – 3 YEARS

Qualification :

ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి క్వాలిఫికేషన్ విషయం కి వచ్చినట్లయితే అప్లై చేసుకున్న వాళ్లందరికీ కూడా గుర్తింపు పొందిన యూనివర్సిటీలో కనీసం Any Degree అర్హత ఉన్నట్లయితే మీరు అప్లై చేయొచ్చు.

KGBV లో బంపర్ జాబ్స్ 

CTET నోటిఫికేషన్ వచ్చింది

కరెంట్ ఆఫీస్ లో 270 జాబ్స్ 

Vacancies :

ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మనకు వేకెన్సీస్ విషయానికి వచ్చినట్లయితే అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా టోటల్గా 80 అసిస్టెంట్ ప్రోవిడెంట్ ఫండ్ కమిషనర్ అనే జాబ్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ కూడా పూర్తిస్థాయిలో సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు.

Salary :

 ఈ యొక్క UPSC EPFO Recruitment 2026 పోస్టులకు సంబంధించి సెలెక్ట్ అయినటువంటి వాళ్ళందరికీ కూడాను ₹56,100/- to ₹1,77,500/-  నెల వారి జీతాలు చెల్లించడం జరుగుతుంది.. అయితే గమనించాల్సింది ఏమిటంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి మీకు దీనికి సంబంధించి అన్ని రకాల బెనిఫిట్ లు కూడా ఉంటాయి.

Selection process :

  • రాత పరీక్ష ఉంటుంది
  •  ఇంటర్వ్యూ ఉంటుంది
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది
  •  మెడికల్ చెక్ అప్ ఉంటుంది

Important Dates :

Apply Start : 22nd Aug

Apply End : 11th Sep

Apply process :

  • UPSC EPFO సంబంధించిన వెబ్సైట్ అనేది ముందుగా ఓపెన్ చేయండి
  •  అక్కడే మీకు నోటిఫికేషన్ వివరాలు ఉంటాయి ముందుగా చదవండి
  •  అర్హత కలిగి ఉన్న వారందరూ కూడా అక్కడ మీరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయండి
  •  ఫైనల్ సబ్మిట్ అనేది చేసుకొని ప్రింట్ అవుట్ తీయండి

Official Notification

Apply Online

Official Website

Leave a Comment

error: Content is protected !!